శ్లోకః
తథాపి శస్త్రవ్యవహారనిష్ఠురే విపక్షభావే చిరమస్య
తస్థుషః ।
తుతోష వీర్యాతిశయేన వృత్రహా పదం హి సర్వత్ర
గుణైర్నిధీయతే ॥3.62॥
పదవిభాగః
తథా అపి శస్త్ర-వ్యవహార-నిష్ఠురే విపక్ష-భావే చిరమ్ అస్య తస్థుషః । తుతోష
వీర్య-అతిశయేన వృత్రహా పదం హి సర్వత్ర గుణైః నిధీయతే ॥
అన్వయః
వృత్రహా తథాపి శస్త్రవ్యవహారనిష్ఠురే విపక్షభావే
చిరం తస్థుషః అస్య వీర్యాతిశయేన తుతోష హి గుణైః సర్వత్ర పదం నిధీయతే ॥3.62॥
వాచ్యపరివర్తనమ్
వృత్రఘ్నా తథాపి శస్త్రవ్యవహారనిష్ఠురే విపక్షభావే
చిరం తస్థుషః అస్య వీర్యాతిశయేన తుతుషే, గుణాః పదం నిదధతి
సరలార్థః
తాం వజ్రవేదనామపి క్షణేనైవ దూరీకృత్య పునరేవ రఘుః
తీక్ష్ణైః శస్త్రైః భీషణాయ యుద్ధాయ సముద్యోగం చకార, పురన్దరః తస్య లోకోత్తరం తత్పరాక్రమమ్ అవలోక్య తస్మిన్ ప్రీతో బభూవ హి సర్వత్ర
గుణినః స్వమహిమ్నా ప్రతిష్ఠాం లభన్తే ॥
తాత్పర్యమ్
వజ్రాయుధపు దెబ్బ తిన్నప్పటికీ, యుద్ధములో నిలిచి ఆయుధములను ప్రయోగిస్తూ క్రూరమైన శత్రువులా
నిలబడిన రఘువు యొక్క పరాక్రమాన్ని చూసి ఇంద్రుడు సంతోషించాడు. (మంచి) గుణములు
అన్ని చోట్లలో ప్రవేశిస్తాయి కదా (శత్రుమిత్రులను సమానంగా ఆకర్షిస్తాయి అని భావం).
No comments:
Post a Comment