Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.41


శ్లోకః
తదఙ్గనిష్యన్దజలేన లోచనే ప్రమృజ్య పుణ్యేన పురస్కృతః సతామ్ ।
అతీంద్రియేష్వప్యుపపన్నదర్శనో బభూవ భావేషు దిలీపనన్దనః ॥3.41

పదవిభాగః
తదఙ్గనిష్యన్దజలేన లోచనే ప్రమృజ్య పుణ్యేన పురః-కృతః సతామ్ । అతి-ఇన్ద్రియేషు అపి ఉపపన్న-దర్శనః బభూవ భావేషు దిలీప-నన్దనః ॥

అన్వయః
సతాం పురస్కృతః దిలీపనన్దనః పుణ్యేన తదఙ్గనిష్యన్దజలేన లోచనే ప్రమృజ్య, అతీన్ద్రియేషు అపి భావేషు ఉపపన్నదర్శనః బభూవ 3.41

వాచ్యపరివర్తనమ్
సతాం పురస్కృతేన దిలీపనన్దనేన, పుణ్యేన తదఙ్గనిష్యన్దజలేన లోచనే ప్రమృజ్య అతీన్ద్రియేషు అపి భావేషు ఉపపన్నదర్శనేన బభూవే

సరలార్థః
సాధుసత్కృతః స రఘుః నన్దిన్యాః అఙ్గనిష్యన్దజలేన స్వనేత్రే ప్రక్షాల్య, తత్కాలమేవ పరోక్షాణామపి పదార్థానామ్ అవలోకనే సామర్థ్యం లేభే

తాత్పర్యమ్
సజ్జనులలో మొదటివాడైన ఆ దిలీపనందనుడు పవిత్రమైన ఆ గోవు యొక్క మూత్రముతో కన్నులను తుడుచుకొని ఇంద్రియగోచరము కాని వస్తువులను సైతము చూడగలిగే శక్తిని పొందాడు.

No comments:

Post a Comment