శ్లోకః
దివం మరుత్వానివ భోక్ష్యతే భువం దిగన్తవిశ్రాన్తరథో
హి తత్సుతః ।
అతోఽభిలాషే ప్రథమం తథావిధే మనో బబన్ధాన్యరసాన్ విలఙ్ఘ్య
సా ॥3.4॥
పదవిభాగః
దివం మరుత్వాన్ ఇవ భోక్ష్యతే భువం దిగన్త-విశ్రాన్త-రథః హి తత్ సుతః । అతః అభిలాషే
ప్రథమం తథావిధే మనః బబన్ధ అన్య-రసాన్ విలఙ్ఘ్య సా ॥
అన్వయః
హి (యస్మాత్) దిగన్తవిశ్రాన్తరథః తత్ సుతః, మరుత్వాన్ దివమ్ ఇవ, భువ భోక్ష్యతే
అతః (ఏవ) సా (సుదక్షిణా) అన్యరసాన్ విలఙ్ఘ్య ప్రథమం తథావిధే అభిలాషే మనః బబన్ధ ॥3.4॥
వాచ్యపరివర్తనమ్
హి దిగన్తవిశ్రాన్తరథేన తత్సుతేన, మరుత్వతా ద్యౌః ఇవ భూః భోక్ష్యతే, అతః తయా అన్యరసాన్ విలఙ్ఘ్య ప్రథమం తథావిధే అభిలాషే మనః బబన్ధే
॥
సరలార్థః
యస్మాత్ చక్రవర్తీ తస్యాః పుత్రః మఘవా స్వర్గమివ సమ్పూర్ణాం
వసుధాం భోక్ష్యతే । అతః ప్రథమం సా రాజ్ఞీ
తథావిధే మృద్భక్షణరూపాభిలాషే అన్యరసాన్ విహాయ మనో విదధౌ ॥
తాత్పర్యమ్
దిగ్విజయము చేసి దిగంతాలలో తన రథాలను
విశ్రమింపజేయనున్న తన కుమారుడు – ఇంద్రుడు స్వర్గమును
అనుభస్తున్నట్లు భూమిని అనుభవించబోతున్నాడు. అందుకే (దానికి సూచనగా), అదే విధంగా ఆమె మిగతా రుచికరమైన పదార్థాలను వదిలిపెట్టి
మట్టిని తినాలనే కోరికను మనస్సులో గట్టిగా నిలుపుకున్నది.
No comments:
Post a Comment