శ్లోకః
న మే హ్రియా శంసతి కిఞ్చిదీప్సితం స్పృహావతీ
వస్తుషు కేషు మాగధీ ।
ఇతి స్మ పృచ్ఛత్యనువేలమాదృతః
ప్రియాసఖీరుత్తరకోశలేశ్వరః ॥3.5॥
పదవిభాగః
న మే హ్రియా శంసతి కిఞ్చిత్-ఈప్సితం స్పృహావతీ వస్తుషు కేషు మాగధీ । ఇతి స్మ పృచ్ఛతి అనువేలమ్
ఆదృతః ప్రియాసఖీః ఉత్తర-కోశల-ఈశ్వరః ॥
అన్వయః
“మాగధీ హ్రియా మే కిఞ్చిత్ (అపి) ఈప్సితం న
శంసతి, (సా) కేషు వస్తుషు స్పృహావతీ (అస్తి)”, ఇతి ఉత్తరకోశలేశ్వరః ఆదృతః (సన్) అనువేలం ప్రియాసఖీః పృచ్ఛతి
స్మ ॥3.5॥
వాచ్యపరివర్తనమ్
“మాగధ్యా హ్రియా మే కిఞ్చిత్ న శస్యతే, (తయా) కేషు వస్తుషు స్పృహావత్యా (భూయతే)” ఇతి ఉత్తరకోశలేశ్వరేణ ఆదృతేన (సతా) అనువేలం ప్రియాసఖ్యః పృచ్ఛ్యన్తే
స్మ ॥
సరలార్థః
“రాజ్ఞీ లజ్జయా మహ్యం కిఞ్చిదపి మనోరథం న
కథయతి న జానే తస్యా అభిలాషా కేషు వస్తుషు వర్తత ఇతి ఉత్తరకోశలేశ్వరః నృపః ప్రియాయాః
సఖీజనాన్ నిర్బన్ధేన పృచ్ఛతి స్మ ॥
తాత్పర్యమ్
“బిడియము చేత ఈ మగధరాజపుత్రి (సుదక్షిణ) తనకు ఏ వస్తువులలో
మక్కువ ఉన్నదో చెప్పడం లేదు. (మీకు చెప్పి ఉంటే నాతో చెప్పండి.)” అని ఉత్తరకోసలాధిపతి (దిలీపుడు) గడియకోమారు తన భార్యయొక్క
సఖులను ఆదరముతో అడుగుతూ ఉండేవాడు.
No comments:
Post a Comment