శ్లోకః
తస్యాః ప్రసన్నేన్దుముఖః ప్రసాదం గురుర్నృపాణాం
గురవే నివేద్య ।
ప్రహర్షచిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా
పునరుక్తయేవ ॥2.68॥
పదవిభాగః
తస్యాః ప్రసన్న-ఇన్దు-ముఖః ప్రసాదం గురుః నృపాణాం గురవే నివేద్య । ప్రహర్ష-చిహ్న-అనుమితం ప్రియాయై శశంస వాచా పునః-ఉక్తయా ఏవ ॥
అన్వయః
ప్రసన్నేన్దుముఖః నృపాణాం గురుః (దిలీపః) ప్రహర్షచిహ్నానుమితం
తస్యాః ప్రసాదం పునరుక్తయా ఇవ వాచా గురవే నివేద్య ప్రియాయై శశంస ॥2.68॥
వాచ్యపరివర్తనమ్
ప్రసన్నేన్దుముఖేన నృపాణాం గురుణా
ప్రహర్షచిహ్నానుమితం తస్యాః ప్రసాదం పునరుక్త్యా ఇవ వాచా గురవే నివేద్య, ప్రియాయై శశంసే ॥
సరలార్థః
ప్రసన్నచన్ద్రాననః మహీపతీనాం గురుః దిలీపః యదా
గురుసమీపమమ్ ఆగతః తదా వసిష్ఠేన ముఖరాగాదిభిః తస్యాః ధేనోః వరమ్ అనుగ్రహం జ్ఞాతం । పశ్చాత్ రాజా గురవే విజ్ఞాప్య
సుదక్షిణాయై వృత్తం కథితవాన్ ॥
తాత్పర్యమ్
నిర్మలమైన చంద్రునివంటి
ముఖము గలవాడు, రాజులలోకెల్లా
మేటియైనవాడూ అయిన దిలీపుడు నందినియొక్క అనుగ్రహమును గురించి గురువుగారికి
నివేదించాడు. సంతోష చిహ్నాలతో చెప్పేసిన సంగతినే మళ్ళీ మాటలతో చెప్పుతూ ఉంటే, పునరుక్తియా అని అనిపించిందట. ఆ తరువాత తన భార్యకు ఆ
శుభవర్తమానాన్ని తెలియజేసాడు.
No comments:
Post a Comment