శ్లోకః
అథోపనీతం విధివద్విపశ్చితో వినిన్యురేనం గురవో
గురుప్రియమ్ ।
అవన్ధ్యయత్నాశ్చ బభూవురత్ర తే క్రియా హి వస్తూపహితా
ప్రసీదతి ॥3.29॥
పదవిభాగః
అథ ఉపనీతం విధివత్ విపశ్చితః వినిన్యుః ఏనం గురవః
గురు-ప్రియమ్ । అవన్ధ్య-యత్నాః
చ బభూవురత్ర తే క్రియా హి వస్తూపహితా ప్రసీదతి ॥
అన్వయః
అథ విపశ్చితః గురవః విధివత్ ఉపనీతం గురుప్రియం ఏనం
(రఘుం) వినిన్యుః అత్ర (రఘౌ) తే (గురవః) అవన్ధ్యయత్నాః బభూవుః హి వస్తూపహితా
క్రియా ప్రసీదతి ॥3.29॥
వాచ్యపరివర్తనమ్
అథ విపశ్చిద్భిః గురుభిః విధివద్ ఉపనీతః గురుప్రియః
ఏషః వినిన్యే, అత్ర తైః అవన్ధ్యయత్నైః బభూవే, హి వస్తూపహితయా క్రియయా ప్రసద్యతే ॥
సరలార్థః
అథ గర్భైకాదశే వర్షే రఘోః ఉపనయనసంస్కారే కృతే సతి
నిపుణాః ఆచార్యాః గురుసేవకం తం రఘుం విద్యాః శిక్షితవన్తః తే సత్పాత్రం కుమారం
ఉపదిశ్య సఫలప్రయత్నాః జాతాః యతః సత్పాత్రే శిక్షా సఫలా భవతి ॥
తాత్పర్యమ్
అటు పిమ్మట, శాస్త్రప్రకారముగా
(పదకొండవ ఏట) ఉపనయనము చేయబడిన వాడూ, గురువులకు
ప్రీతి కలిగించేవాడూ అయిన రఘువుకు, పండితులైన గురువులు
విద్య నేర్పించారు. ఆ యత్నాలన్నీ సఫలమే అయ్యాయి. పాత్రత కలిగిన వారికి చేసే బోధన
సఫలమే అవుతుంది కదా.
No comments:
Post a Comment