శ్లోకః
శ్రుతస్య యాయాదయమన్తమర్భకస్తథా పరేషాం యుధి చేతి
పార్థివః ।
అవేక్ష్య ధాతోర్గమనార్థమర్థవిచ్చకార నామ్నా
రఘుమాత్మసమ్భవమ్ ॥3.21॥
పదవిభాగః
శ్రుతస్య యాయాత్ అయమ్ అన్తమ్ అర్భకః తథా పరేషాం
యుధి చేతి పార్థివః । అవేక్ష్య ధాతోః గమన-అర్థమ్-అర్థవిత్ చకార నామ్నా రఘుమ్ ఆత్మసమ్భవమ్ ॥
అన్వయః
అయమ్ అర్భకః శ్రుతస్య అన్తం యాయాత్ తథా యుధి పరేషాం
చ (అన్తం యాయాత్) ఇతి అర్థవిత్ పార్థివః ధాతోః గమనార్థమ్ అవేక్ష్య ఆత్మసమ్భవం
నామ్నా రఘుం చకార ॥3.21॥
వాచ్యపరివర్తనమ్
అనేన అర్భకేణ శ్రుతస్య అన్తః యాయేత, తథా యుధి పరేషాం చ (అంతః యాయేత) ఇతి అర్థవిదా పార్థివేన
ధాతోః గమనార్థమ్ అవేక్ష్య ఆత్మసమ్భవః నామ్నా రఘుః చక్రే ॥
సరలార్థః
పుత్రోయం మే స్వశక్త్యా అశేష-శాస్త్ర-సాగరస్య పారం గమిష్యతి, సమ్పూర్ణ-శత్రు-సైన్య-వ్యూహం చ భిత్త్వా గమిష్యతి ఇతి తస్య
గమనశీలత్వం నిశ్చిత్య స రాజా స్వపుత్రస్య రఘుః ఇతి నామధేయం చక్రే ॥
తాత్పర్యమ్
శబ్దార్థాలను బాగుగా తెలిసినవాడైన దిలీపుడు, “ఈ బాలుడు, సకలశాస్త్రపారంగతుడవుతాడు, యుద్ధములో శత్రుసేనల అంతమును కూడా చూస్తాడు” అన్న ఎరుకతో, తన కుమారుడికి
రఘువు అని పేరుపెట్టాడు.
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: “అఘి వఘి లఘి గత్యర్థాః” అను పాణినీయ
ధాతుపాఠమునందు చెప్పబడిన “లఘి” ధాతువునకు గమనమని అర్థము. దానికి ఉణాదిసూత్రములచేత ఉత్వము, రేఫము సిద్ధించుట చేత “రఘుః” అను శబ్దము సిద్ధించును.]
No comments:
Post a Comment