శ్లోకః
ఉమావృషాఙ్కౌ శరజన్మనా యథా యథా జయన్తేన శచీపురన్దరౌ ।
తథా నృపః సా చ సుతేన మాగధీ ననన్దతుః తత్సదృశేన
తత్సమౌ॥3.23॥
పదవిభాగః
ఉమా-వృషాఙ్కౌ
శర-జన్మనా యథా యథా జయన్తేన శచీ-పురన్దరౌ
। తథా నృపః సా చ సుతేన మాగధీ ననన్దతుః తత్ సదృశేన తత్సమౌ ॥
అన్వయః
యథా శరజన్మనా ఉమావృషాఙ్కౌ, యథా జయన్తేన శచీపురన్దరౌ ననన్దతుః, తథా తత్సదృశేన సుతేన తత్సమౌ నృపః సా మాగధీ చ (ఉభౌ) (ననన్దతుః)
॥3.23॥
వాచ్యపరివర్తనమ్
యథా శరజన్మనా ఉమావృషాఙ్కాభ్యాం, యథా జయన్తేన శచీపురన్దరాభ్యాం ననన్దే, తథా తత్సదృశేన సుతేన తత్సమాభ్యాం నృపేణ తయా మాగధ్యా చ
(ఉభాభ్యాం) (ననన్దే) ॥
సరలార్థః
యథా కార్తికేయం పుత్రం లబ్ధ్వా పార్వతీపరమేశ్వరయోః
పరమానన్దో జాతః జయన్తం సుతం లబ్ధ్వా శచీమహేన్ద్రయోః పరమానన్దో జాతః, తథా రఘుం లబ్ధ్వా సుదక్షిణాదిలీపయోరపి కోఽపి పరమానన్దో బభూవ ॥
తాత్పర్యమ్
కుమారస్వామి జన్మించడం వలన శివపార్వతులకు, జయంతుని కారణంగా శచీమహేంద్రులకు కలిగినటువంటి ఆనందమే ఆ
జంటలకు సమానులైన సుదక్షిణాదిలీపులకు స్కందజయంతులతో పోల్చదగ్గ రఘువు వలన కలిగింది.
No comments:
Post a Comment