Sunday, August 5, 2018

రఘువంశమ్-2.20


శ్లోకః
పురస్కృతా వర్త్మని పార్థివేన ప్రత్యుద్గతా పార్థివధర్మపత్న్యా ।
తదన్తరే సా విరరాజ ధేనుర్దినక్షపామధ్యగతేవ సన్ధ్యా2.20

పదవిభాగః
పురస్కృతా వర్త్మని పార్థివేన ప్రత్యుద్గతా పార్థివ-ధర్మపత్న్యా । తత్-అన్తరే సా విరరాజ ధేనుః దిన-క్షపా-మధ్యగతా-ఇవ సన్ధ్యా

అన్వయః
వర్త్మని పార్థివేన పురస్కృతా పార్థివధర్మపత్న్యా (చ వర్త్మని) ప్రత్యుద్గతా సా ధేనుః తదన్తరే (సుదక్షిణాదిలీపాన్తరే) దినక్షపామధ్యగతా సన్ధ్యా ఇవ విరరాజ 2.20

వాచ్యపరివర్తనమ్
వర్త్మని పార్థివేన పురస్కృతయా పార్థివధర్మపత్న్యా (చ వర్త్మని) ప్రత్యుద్గతా తయా ధేన్వా తదంతరే దినక్షపామధ్యగతయా సన్ధ్యయా ఇవ విరేజే

సరలార్థః
మార్గే మహిషీ ధేనోరగ్రతః దిలీపః చ పశ్చాద్ యయౌ యథాహి దినరాత్రయోః మధ్యే స్థితా కిసలయరాగారుణా సన్ధ్యా చకాస్తే తయా తయోరన్తరే సా ధేనురపి దిదీపే

తాత్పర్యమ్
దారిన రాజుకు ముందు నడుస్తూ ఉన్నది, ఆయన ధర్మపత్నిచేత ఎదురుకొనబడినదీ అయిన ఆ ఆవు పగటికీ రేయికీ నడుమన ఎర్రగా వెలుగుతున్న సంధ్యవలె ప్రకాశించింది.

No comments:

Post a Comment