Monday, August 20, 2018

రఘువంశమ్-2.33

శ్లోకః
తమార్యగృహ్యం నిగృహీతధేనుర్మనుష్యవాచా మనువంశకేతుమ్ ।
విస్మాయయన్విస్మితమాత్మవృత్తౌ సింహోరుసత్త్వం నిజగాద ॥2.33

పదవిభాగః
తమ్ ఆర్య-గృహ్యం నిగృహీత-ధేనుః మనుష్య-వాచా మను-వంశ-కేతుమ్ । విస్మాయయన్ విస్మితమ్ ఆత్మవృత్తౌ సింహ-ఉరు-సత్త్వం నిజగాద ॥

అన్వయః
నిగృహీతధేనుః సింహః ఆర్యగృహ్యం మనువంశకేతుమ్ ఆత్మవృత్తౌ విస్మితం సింహోరుసత్త్వం తం (ప్రజేశ్వరం) మనుష్యవాచా విస్మాయయన్ నిజగాద 2.33

వాచ్యపరివర్తనమ్
నిగృహీతధేనునా సింహేన ఆర్యగృహ్యః మనువంశకేతుః ఆత్మవృత్తౌ విస్మితః సింహోరుసత్త్వః సః మనుష్యవాచా విస్మాయయతా నిజగదే

సరలార్థః
సింహః గాం నిపీడయన్ సతాం సమ్మతం మనుకులకేతుభూతం భుజస్తమ్భరూపే వ్యాపారే ఆశ్చర్యాన్వితం మహాబలిష్ఠమ్ దిలీపం మనుష్యభాషయా ఆశ్చర్యం ప్రాపయన్ ఉవాచ

తాత్పర్యమ్‍
సజ్జనులకు అండగా ఉండేవాడూ మనువంశమునకు ధ్వజమువంటివాడూ, సింహము కన్నా ఎక్కువ బలము ఉన్నవాడూ, తాను (నిశ్చేష్టుడై) ఉన్న పరిస్థితిని గురించి ఆశ్చర్యపోతున్నవాడూ అయిన దిలీపుడిని మరింత ఆశ్చర్యపరుస్తూ - ఆవును పట్టుకొని ఉన్న ఆ సింహము మానవభాషలో ఈ విధంగా పలికింది.

No comments:

Post a Comment