Sunday, August 5, 2018

రఘువంశమ్-2.18


శ్లోకః
ఆపీనభారోద్వహనప్రయత్నాద్గృష్టిర్గురుత్వాద్వపుషో నరేన్ద్రః ।
ఉభావలంచక్రతురఞ్చితాభ్యాం తపోవనావృత్తిపథం గతాభ్యామ్ ॥2.18॥

పదవిభాగః
ఆపీన-భార-ఉద్వహన-ప్రయత్నాత్ గృష్టిః గురుత్వాత్ వపుషః నరేంద్రః । ఉభౌ అలంచక్రతుః అఞ్చితాభ్యాం తపః-ఆవృత్తి-పథం గతాభ్యామ్ ॥

అన్వయః
ఆపీనభారోద్వహనప్రయత్నాత్ గృష్టిః వపుషః గురుత్వాత్ నరేన్ద్రః (చ) ఉభౌ (నందినీనృపౌ) అఞ్చితాభ్యాం గతాభ్యాం తపోవనావృత్తిపథమ్ అలంచక్రతుః ॥2.18॥

వాచ్యపరివర్తనమ్
ఆపీనభారోద్వహనప్రయత్నాత్ గృష్ట్యా, వపుషః గురుత్వాత్ నరేన్ద్రేణ (చ) ఉభాభ్యాం అఞ్చితాభ్యాం గతాభ్యాం తపోనవనావృత్తిపథః అలంచక్రే ॥

సరలార్థః
సా నందినీ మహోధోభారాత్, దిలీపః చ విపులశరీరభారాత్ ద్వౌ మృదుపదం జగ్మతుః తేన చ మనోహరేణ చరణక్షేపేణ ఉభౌ ఆగమనపన్థానం భూషితవన్తౌ ॥

తాత్పర్యమ్
పొదుగుని ప్రయాసపడి మోస్తున్నందున ఆ ఆవు (ఆ) ఆవు, సమున్నతమైన తన శరీరపు బరువు చేత దిలీపుడు (నెమ్మదిగా అడుగులు వేస్తూ) అందమైన తమ నడకలతో తపోవనమునుంచి (ఆశ్రమానికి) తిరిగివచ్చే ఆ మార్గానికి మరింత శోభను సమకూర్చారు.
[గృష్టిః – తొలి ఈతను ఈని ఉన్న ఆవు – ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ వ్యాఖ్య నుంచి]

No comments:

Post a Comment