Sunday, August 5, 2018

రఘువంశమ్-2.17


శ్లోకః
స పల్వలోత్తీర్ణవరాహయూథాన్యావాసవృక్షోన్ముఖబర్హిణాని ।
యయౌ మృగాధ్యాసితశాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్2.17

పదవిభాగః
స పల్వల-ఉత్తీర్ణ-వరాహ-యూథాని ఆవాస-వృక్ష-ఉన్ముఖ-బర్హిణాని । యయౌ మృగ-అధ్యాసిత-శాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్

అన్వయః
సః పల్వలోత్తీర్ణవరాహయూథాని ఆవాసవృక్షోన్ముఖబర్హిణాని మృగాధ్యాసితశాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యన్ (సన్) యయౌ 2.17

వాచ్యపరివర్తనమ్
తేన పల్వలోత్తీర్ణవరాహయూథాని ఆవాసవృక్షోన్ముఖబర్హిణాని మృగాధ్యాసితశాద్వలాని శ్యామాయమానాని వనాని పశ్యతా (సతా) యయే

సరలార్థః
స దిలీపః ప్రత్యావర్తమానో దదర్శ సన్ధ్యాగమే సూకరాః పల్వలేభ్యః శతశో నిర్గత్య విచరన్తి, బర్హిణాశ్చ నిశాం యాపనార్థం వాసవృక్షాభిముఖం గచ్ఛన్తి హరిణాశ్చ శష్పశ్యామేషు స్థలేషు సుఖం స్థితాః విశ్రామ్యన్తి వనస్థలీ చ క్రమేణ ప్రదోషాన్ధకారేణ శ్యామీభవతి

తాత్పర్యమ్‍
కుంటలలోనుండి లేచి వస్తున్న పందుల గుంపులతో, తమ నెలవులైన తరువులవైపుకి వెళుతున్న నెమళ్ళతో, పచ్చికబయళ్ళపైనున్న లేళ్ళతో నల్లబారుతూ ఉన్న అడవులను చూస్తూ అతడు (దిలీపుడు) వెళ్ళాడు (ఆశ్రమం వైపుకు).

No comments:

Post a Comment