శ్లోకః
తమఙ్కమారోప్య శరీరయోగజైః సుఖైర్నిషిచన్తమివామృతం
త్వచి ।
ఉపాన్తసమ్మీలితలోచనో నృపశ్చిరాత్సుతస్పర్శరసజ్ఞతా
యయౌ ॥3.26॥
పదవిభాగః
తమ్ అఙ్కమ్ ఆరోప్య శరీర-యోగజైః సుఖైః నిషిచన్తమ్ ఇవ అమృతం త్వచి । ఉపాన్త-సమ్మీలిత-లోచనః నృపః చిరాత్ సుత-స్పర్శ-రసజ్ఞతా
యయౌ ॥
అన్వయః
శరీరయోగజైః సుఖైః త్వచి అమృతం నిషిచన్తమ్ ఇవ తం
(సుతం) అఙ్కమ్ ఆరోప్య ఉపాన్తసమ్మీలితలోచనః నృపః చిరాత్ సుతస్పర్శరసజ్ఞతా యయౌ ॥3.26॥
వాచ్యపరివర్తనమ్
ఉపాన్తసమ్మీలితలోచనేన నృపేణ శరీరయోగజైః సుఖైః త్వచి
అమృతం నిషిచన్తమ్ ఇవ తమ్ అఙ్కమ్ ఆరోప్య చిరాత్ సుతస్పర్శరసజ్ఞతా యయే ॥
సరలార్థః
సర్వాఙ్గేషు అమృతమివ సఙ్చారయన్తం తం సుతమ్ అఙ్కే
నిధాయ తత్ అఙ్గేషు స్వాఙ్గాని గాఢం నివేశయన్ ఆనన్దాత్ చ నేత్రే నిమీలయన్ స నృపః
చిరాభిలాషితం పుత్రస్పర్శసుఖాస్వాదం లేభే ॥
తాత్పర్యమ్
కుమారుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని, ఆ శరీరస్పర్శ కలిగించిన సుఖము చర్మముపై అమృతము
చిలకరించినట్లుండగా, కన్నులను మోడ్చి
పుత్రగాత్రస్పర్శానుభవాన్ని పొందాడు ఆ రాజు.
No comments:
Post a Comment