శ్లోకః
యువా యుగవ్యాయతబాహురంసలః కపాటవక్షాః పరిణద్ధకన్ధరః
।
వపుఃప్రకర్షాదజయద్గురుం రఘుస్తథాపి
నీచైర్వినయాదదృశ్యత ॥3.34॥
పదవిభాగః
యువా యుగ-వ్యాయత-బాహుః అంసలః కపాట-వక్షాః పరిణద్ధ-కన్ధరః । వపుఃప్రకర్షాత్ అజయత్
గురుం రఘుః తథా అపి నీచైః వినయాత్ అదృశ్యత ॥
అన్వయః
యువా యుగవ్యాయతబాహుః అంసలః కపాటవక్షాః పరిణద్ధకన్ధరః
రఘుః వపుఃప్రకర్షాత్ గురుమ్ అజయత్ తథాపి వినయాత్ నీచైః అదృశ్యత ॥3.34॥
వాచ్యపరివర్తనమ్
యూనా యుగవ్యాయతబాహునా అంసలేన కపాటవక్షసా పరిణద్ధకన్ధరేణ
రఘుణా వపుః ప్రకర్షాత్ గురుః అజీయిత, తథాపి వినయాత్
నీచైః (జనాః) తం దదృశుః ॥
సరలార్థః
రఘుః పూర్ణయౌవనతయా వ్యూఢోరస్కః వృషస్కన్ధః జాతః
తత్పితా చ వయోవృద్ధ్యా క్రమేణ క్షీణతో ప్రపద్యతే స్మ యద్యపి కుమారః దేహసౌభాగ్యేన
నృపం తిరస్కృతవాన్ తథాపి పితృసమీపే వినయాత్ పితుః క్షుద్రతర ఏవ లక్ష్యతే స్మ ॥
తాత్పర్యమ్
పూర్ణయౌవనుడైన రఘువు ఎత్తైన భుజాలను, వెడల్పాటి ఎడదను, పెద్ద మెడను
కలిగి దేహపుష్టి విషయంలో తండ్రిని మించిపోయినప్పటికీ, ఆయన సమీపంలో ఉన్నప్పుడు వినయంతో చిన్నవాడివలె కనిపించేవాడు.
No comments:
Post a Comment