శ్లోకః
ప్రదక్షిణీకృత్య హుతం హుతాశమనన్తరం భర్తురరున్ధతీం
చ ।
ధేనుం సవత్సాం చ నృపః ప్రతస్థే సన్మఙ్గలోదగ్రతరప్రభావః
॥2.71॥
పదవిభాగః
ప్రదక్షిణీకృత్య హుతం హుతాశమ్ అనన్తరం భర్తుః అరున్ధతీం
చ । ధేనుం సవత్సాం చ నృపః ప్రతస్థే సత్-మఙ్గలః
ఉదగ్ర-తర-ప్రభావః ॥
అన్వయః
నృపః హుతం హుతాశం భర్తుః అనన్తరం అరున్ధతీం చ, సవత్సాం ధేనుం చ, ప్రదక్షిణీకృత్య
సన్మఙ్గలోదగ్రతరప్రభావః (సన్) ప్రతస్థే ॥2.71॥
వాచ్యపరివర్తనమ్
నృపేణ హుతం హుతాశం భర్తుః అనన్తరం అరున్ధతీం చ, సవత్సాం ధేనుం చ, ప్రదక్షిణీకృత్య, సన్మఙ్గలోదగ్రతరప్రభావేణ (సతా) ప్రతస్థే ॥
సరలార్థః
నరేన్ద్రః తం హుతాగ్నిం వసిష్ఠస్య పరిక్రమానన్తరం అరున్ధతీం
మునిపత్నీం చ సవత్సాం గాం చ పరిక్రమ్య యాత్రా-సమ్బన్ధి-స్వస్తివాచన-మఙ్గల-ఆచారైః ఉదగ్రతరప్రతాపః
సన్ నిజరాజధానీం ప్రతి జగామ ॥
తాత్పర్యమ్
అప్పుడే పూర్తి అయిన హోమము తాలూకు హోమాగ్నికి, గురువైన వసిష్ఠుడికి ఆ తరువాత అరుంధతికి, ఆ తరువాత దూడతో కలిపి గోవుకు ప్రదక్షిణం చేసి శుభములు
అతిశయించిన వాడై దిలీపమహారాజు బయలుదేరాడు.
No comments:
Post a Comment