శ్లోకః
తదాప్రభృత్యేవ వనద్విపానాం
త్రాసార్థమస్మిన్నహమద్రికుక్షౌ ।
వ్యాపారితః శూలభృతా విధాయ సింహత్వమఙ్కాగతసత్త్వవృత్తి
॥2.38॥
పదవిభాగః
తదా-ప్రభృతి
ఏవ వన-ద్విపానాం త్రాసా-అర్థమ్ అస్మిన్-అహమ్-అద్రి-కుక్షౌ । వ్యాపారితః శూలభృతా విధాయ
సింహత్వమ్ అఙ్క-ఆగత-సత్త్వవృత్తి
॥
అన్వయః
తదాప్రభృతి ఏవ వనద్విపానాం త్రాసార్థం శూలభృతా అఙ్కాగతసత్త్వవృత్తి
సింహత్వం విధాయ అహం అస్మిన్ అద్రికుక్షౌ వ్యాపారితః ॥2.38॥
వాచ్యపరివర్తనమ్
తదాప్రభృతి ఏవ వనద్విపానాం త్రాసార్థం శూలభృత్ అఙ్కాగతసత్త్వవృత్తి
సింహత్వం విధాయ, అహం అస్మిన్ అద్రికుక్షౌ వ్యాపారితవాన్
॥
సరలార్థః
తదాలోచ్య శివేన వనహస్తినాం త్రాసార్థమ్ అహమ్ అస్మిన్
గహ్వరే సమీపాగతజీవభోజనం సింహత్వం విధాయ నియుక్తః ॥
తాత్పర్యమ్
(సింహము దిలీపుడితో తన వృత్తాంతం చెప్పడం) “ఆనాటినుంచి శూలభృత్ (శివుడు) అడవి ఏనుగులకు బెదురుగా
ఉండేందుకు నన్ను ఈ కొండగుహలో నియుక్తుడిని చేసి సమీపములోనికి వచ్చిన ప్రాణులను
మాత్రమే భుజించే సింహముగానే ఉండాలని (ఆహారార్థమైనా వేటాడకూడదని) (నియమం)
విధించాడు.”
No comments:
Post a Comment