Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.43


శ్లోకః
శతైస్తమక్ష్ణామనిమేషవృత్తిభిర్హరిం విదిత్వా హరిభిశ్చ వాజిభిః
అవోచదేనం గగనస్పృశా రఘుః స్వరేణ ధీరేణ నివర్తయన్నివ ॥3.43

పదవిభాగః
శతైః తం అక్ష్ణామ్ అనిమేష-వృత్తిభిః హరిం విదిత్వా హరిభిః చ వాజిభిః అవోచత్ ఏనం గగన-స్పృశా రఘుః స్వరేణ ధీరేణ నివర్తయన్ ఇవ ॥

అన్వయః
రఘుః అనిమేషవృత్తిభిః అక్ష్ణాం శతైః హరిభిః వాజిభిః చ తం హరిం విదిత్వా, గగనస్పృశా ధీరేణ స్వరేణ ఏనం (హరిమ్) నివర్తయన్ ఇవ, అవోచత్ 3.43

వాచ్యపరివర్తనమ్
రఘుణా అనిమేషవృత్తిభిః అక్ష్ణాం శతైః హరిభిః వాజిభిః చ సః హరిః విదితః, గగనస్పృశా ధీరేణ స్వరేణ తం నివర్తయతా ఇవ ఏషః అవాచి

సరలార్థః
రఘుః తస్య అశ్వాపహారిణో నిమేషశూన్యం నేత్రసహస్రం హరిద్వర్ణాంశ్చ రథాశ్వాన్ అవలోక్య ఇన్ద్రః అయమితి జ్ఞాత్వా నిర్భయః మేఘగంభీరేణ శబ్దేన సంబోధయామాస, ఇంద్రోపి తస్య స్వరేణ నిరుద్ధరథవేగ ఇవ ఆసీత్

తాత్పర్యము
రఘువు, రెప్పవాల్చని వందలాది (వేయి) కన్నులను, ఆకుపచ్చని గుఱ్ఱములను గమనించి, అతడిని ఇంద్రుడిగా గుర్తెరిగి, ఆకాశమునంటెడి గంభీరమైన స్వరముతో అతడిని (ఇంద్రుడిని) వెనక్కి మరలిస్తున్నాడా అన్నట్లు పలికాడు.

No comments:

Post a Comment