Wednesday, August 29, 2018

రఘువంశమ్-3.51


శ్లోకః
తతః ప్రహస్యాపభయః పురన్దరం పునర్బభాషే తురగస్య రక్షితా ।
గృహాణ శస్త్రం యది సర్గ ఏష తే న ఖల్వనిర్జిత్య రఘుం కృతీ భవాన్ ॥3.51

పదవిభాగః
తతః ప్రహస్య-అపభయః పురన్దరం పునః బభాషే తురగస్య రక్షితా । గృహాణ శస్త్రం యది సర్గ ఏష తే న ఖలు అనిర్జిత్య రఘుం కృతీ భవాన్ ॥

అన్వయః
తతః అపభయః తురగస్య రక్షితా ప్రహస్య పునః పురన్దరం బభాషే, యది తే ఏషః సర్గః (అస్తి) (తర్హి) శస్త్రం (త్వం) గృహాణ, ఖలు భవాన్ రఘుం అనిర్జిత్య కృతీ న (భవిష్యతి) 3.51

వాచ్యపరివర్తనమ్
తతః అపభయేన తురగస్య రక్షిత్రా ప్రహస్య పునః పురన్దరః బభాషే, యది తే ఏతేన సర్గేణ (భూయతే) (తర్హి) శస్త్రం (త్వయా) గృహ్యతామ్, ఖలు భవతా రఘుమ్ అనిర్జిత్య కృతినా న (భవిష్యతే)

సరలార్థః
తదా నిర్భీకో రఘుః సోపహాసం సదర్పం తమూచే హే పురన్దర! యది ఏవం తే సంకల్పః తదా యుద్ధాయ సజ్జో భవ, యావత్ మాం జేతుం న శక్నోషి తావత్ కృతకార్యః న భవిష్యసి

తాత్పర్యమ్
అటుపిమ్మట, నిర్భీకుడైనవాడు, అశ్వరక్షకుడూ అయిన రఘువు పెద్దగా నవ్వి ఇంద్రుడితో తిరిగి ఇలా అన్నాడు, “అదే నీ నిశ్చయమైతే, శస్త్రమును అందుకో. రఘువును జయించనిదే నీ కోరిక నెరవేరదు సుమా.

No comments:

Post a Comment