శ్లోకః
సమ్బన్ధమాభాషణపూర్వమాహుర్వృత్తః స నౌ సఙ్గతయోర్వనాన్తే ।
తద్భూతనాథానుగ నార్హసి త్వం సమ్బన్ధినో మే ప్రణయం విహన్తుమ్
॥2.58॥
పదవిభాగః
సమ్బన్ధమ్ ఆభాషణపూర్వమ్ ఆహుః వృత్తః స నౌ సఙ్గతయోః వనాన్తే । తత్ భూత-నాథ-అనుగ న అర్హసి త్వం సమ్బన్ధినః మే ప్రణయం విహన్తుమ్
॥
అన్వయః
ఆభాషణపూర్వం సమ్బన్ధం (జనాః) ఆహుః, సః (సంబంధః) వనాన్తే సఙ్గతయోః నౌ (ఆవయోః) వృత్తః । తత్ (సమ్బన్ధిత్వాత్)
భూతనాథానుగ! త్వం మే సమ్బన్ధినః ప్రణయం విహన్తుం న అర్హసి ॥2.58॥
వాచ్యపరివర్తనమ్
ఆభాషణపూర్వః సమ్బన్ధః (జనైః) ఉచ్యతే, తేన వనాన్తే సఙ్గతయోః నౌ వృత్తం । తత్ హే భూతనాథానుగ, త్వయా మే సమ్బన్ధినః ప్రణయః విహన్తుం న అర్హ్యతే ॥
సరలార్థః
సఖ్యస్య ఆలాపం పూర్వకారణమాహుః స సమ్బన్ధః వనాన్తే
ఆవయోర్జాతః, తస్మద్ హే మహాదేవకిఙ్కర, మిత్రస్య మే ప్రార్థనాం వినాశయితుం న యోగ్యః అసి ॥
తాత్పర్యమ్
(దిలీపుడు సింహంతో అన్న మాటలు ఈ శ్లోకంతో ముగుస్తాయి) “సంభాషణ సఖ్యతకు కారణమవుతుందని అంటారు. (ఈ) అడవిలో మన ఇద్దరి
నడుమ అలాంటి స్నేహం కలిసింది. అందుచేత, ఓ శివానుచరా, నా (ఈ) కోరికను నిరాకరించడము నీకు తగదు.”
No comments:
Post a Comment