శ్లోకః
శరీరసాదాదసమగ్రభూషణా ముఖేన సాలక్ష్యత లోధ్రపాణ్డునా ।
తనుప్రకాశేన విచేయతారకా ప్రభాతకల్పా శశినేవ శర్వరీ
॥3.2॥
పదవిభాగః
శరీర-సాదాత్
అసమగ్ర-భూషణా ముఖేన సా అలక్ష్యత లోధ్ర-పాణ్డునా । తను-ప్రకాశేన విచేయ-తారకా ప్రభాత-కల్పా
శశిన ఇవ శర్వరీ ॥
అన్వయః
(జనైః) శరీరసాదాత్ అసమగ్రభూషణా లోధ్రపాణ్డునా ముఖేన సా
(సుదక్షిణా) శశినా తనుప్రకాశేన విచేయతారకా ప్రభాతకల్పా శర్వరీ ఇవ అలక్ష్యత ॥3.2॥
వాచ్యపరివర్తనమ్
అసమగ్రభూషణాం తాం ప్రభాతకల్పాం విచేయతారకాం
శర్వరీమ్ ఇవ (జనాః) అవలక్షయన్ ॥
సరలార్థః
తదా సా శరీరకార్శ్యాత్ పరిమితాభూషణా బభూవ, పాణ్డువర్ణే ముఖం సఞ్జాతమ్, యథా ప్రభాతకల్పా రాత్రిః అల్పకాన్తినా సోమేన విరలనక్షత్రా భవతి తథైవ సా బభూవ ॥
తాత్పర్యమ్
శరీరము చిక్కిపోవడం చేత, చాలా తక్కువ ఆభరణాలను పెట్టుకొని, లోధ్రపుష్పము (లొద్దుగ పూవు) వలె ముఖము తెల్లబడి ఉన్న ఆమె, కొద్ది పాటి నక్షత్రాలతో తక్కువ కాంతితో కూడి తెల్లవారబోయే ముందు రాత్రిలాగా ఉన్నది.
No comments:
Post a Comment