Sunday, August 5, 2018

రఘువంశమ్-2.23


శ్లోకః
గురోః సదారస్య నిపీడ్య పాదా సమాప్య సాన్ధ్యం చ విధిం దిలీపః ।
దోహావసానే పునరేవ దోగ్ధ్రీం భేజే భుజోచ్ఛిన్నరిపుర్నిషణ్ణామ్2.23

పదవిభాగః
గురోః స-దారస్య నిపీడ్య పాదాః సమాప్య సాన్ధ్యం చ విధిం దిలీపఃదోహ-అవసానే పునః ఏవ దోగ్ధ్రీం భేజే భుజ-ఉచ్ఛిన్న-రిపుః నిషణ్ణాం ॥

అన్వయః
భుజోచ్ఛిన్నరిపుః దిలీపః సదారస్య గురోః పాదౌ నిపీడ్య సాన్ధ్యం విధిం చ సమాప్య, దోహావసానే నిషణ్ణాం దోగ్ధ్రీం (ధేనుం) పునః ఏవ భేజే 2.23

వాచ్యపరివర్తనమ్
భుజోచ్ఛిన్నరిపుణా దిలీపేన సదారస్య గురోః పాదౌ నిపీడ్య సాన్ధ్యం విధిం చ సమాప్య దోహావసానే నిషణ్ణా దోగ్ధ్రీ పునః ఏవ భేజే

సరలార్థః
అరిక్షయకర్తా దిలీపః ఆశ్రమం సమాగత్య పూర్వం వసిష్ఠం అరున్ధతీం చ భక్త్యా వవన్దే తతశ్చ నిజం సాయమనుష్ఠానం పరిసమాప్య దోహావసానే సుఖాసీనాం తాం నన్దినీమ్ ఏవ పునః సేవితవాన్

తాత్పర్యమ్
శత్రువుల భుజములను ఛేదించినవాడైన (శత్రువులను నశింపజేసినవాడైన) దిలీపుడు గురువుకు, గురుపత్నికీ నమస్కరించి, సాయంసంధ్యావిధిని ముగించి, పాలు పితికిన తరువాత పడుకొని ఉన్న నందినీగోవును మరొకసారి సేవించాడు.

No comments:

Post a Comment