Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.37


శ్లోకః
కణ్డూయమానేన కటం కదాచిద్వన్యద్విపేనోన్మథితా త్వగస్య ।
అథైనమద్రేస్తనయా శుశోచ సేనాన్యమాలీఢమివాసురాస్త్రైః ॥2.37

పదవిభాగః
కణ్డూయమానేన కటం కదాచిత్ వన్య-ద్విపేన ఉన్మథితా త్వక్ అస్య । అథా ఏనమ్ అద్రేః తనయా శుశోచ సేనాన్యమ్ ఆలీఢమ్ ఇవ అసుర-అస్త్రైః ॥

అన్వయః
కదాచిద్ కటం కణ్డూయమానేన వన్యద్విపేన అస్య (దేవదారోః) త్వగ్ ఉన్మథితా, అథ అద్రేః తనయా అసురాస్త్రైః ఆలీఢం సేనాన్యమ్ ఇవ ఏనం శుశోచ 2.37

వాచ్యపరివర్తనమ్
కదాచిత్ కటం కణ్డూయమానః వన్యద్విపః అస్య త్వచమ్ ఉన్మథితవాన్, అథ అద్రేః, తనయయా అసురాస్త్రైః ఆలీఢః సేనానీః ఇవ ఏషః శుశుచే

సరలార్థః
ఏకదా వన్యద్విపేన సమాగత్య కపోలం కర్షతా అస్య త్వక్ ఉన్మథితా, తదా గౌరీ దైత్యాయుధైః క్షతమ్ శరీరం పుత్రం స్కన్దమ్ ఇవ ఏనం శుశోచ

తాత్పర్యమ్
(సింహం దిలీపుడితో చెబుతున్నది) ఒకసారి దురదతో ఉన్న ఒక అడవి ఏనుగు తన గండస్థలమును ఈ దేవదారు చెట్టుకు రాచుకున్నందున ఈ చెట్టుయొక్క బెరడు చెక్కుకొనిపోయింది. దానిని చూసిన పార్వతి మనస్సు రాక్షసుల అస్త్రాలచేత గాయపడిన దేవసేనానిని (స్కందుడిని) చూసినప్పుడు కలిగినటువంటి బాధను అనుభవించింది."

No comments:

Post a Comment