Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.45


శ్లోకః
త్రిలోకనాథేన సదా మఖద్విషస్త్వయా నియమ్యా నను దివ్యచక్షుషా ।
స చేత్స్వయం కర్మసు ధర్మచారిణాం త్వమన్తరాయో భవసి చ్యుతో విధిః ॥3.45

పదవిభాగః
త్రి-లోక-నాథేన సదా మఖద్విషః త్వయా నియమ్యా నను దివ్య-చక్షుషా । సః చేత్ స్వయం కర్మసు ధర్మచారిణాం త్వమన్తరాయః భవసి చ్యుతః విధిః

అన్వయః
దివ్యచక్షుషా త్రిలోకనాథేన త్వయా నను మఖద్విషః సదా నియమ్యాః, ఖలు చేత్ సః (ఏవ) త్వం స్వయం ధర్మచారిణాం కర్మసు అన్తరాయః భవసి (తదా) విధిః చ్యుతః (స్యాత్) 3.45

వాచ్యపరివర్తనమ్
దివ్యచక్షుః త్రిలోకనాథః త్వం మఖద్విషః నియచ్ఛేః. తేన త్వయాఅన్తరాయేణ భూయతే విధినా చ్యుతేన భూయతే

సరలార్థః
యది కోఽపి త్రిలోకీమధ్యే ధర్మకార్యేషు విఘాతం కరోతి తదా తస్య దమనం త్రిలోకీశాసకేన సర్వసాక్షిణా త్వయా ఏవ కరణీయం యది స్వయం ధర్మరక్షకో భూత్వా త్వమేవ సత్క్రియాః విహంసి తదా ధర్మానుష్ఠానస్య లోపః స్యాత్

తాత్పర్యమ్
(రఘువు ఇంద్రుడితో) అతీంద్రియవస్తుదర్శనము చేయగలిగిన కన్నులు కలవాడవు, ముల్లోకములకు ఏలికవు అయిన నీచేతనే కదా యజ్ఞమునకు శత్రువులు దండింపబడతారు! ధర్మమును ఆచరించువారి క్రతువులకు నీవే అడ్డంకి అయితే విధి (కర్మానుష్ఠానము) నశిస్తుంది.

No comments:

Post a Comment