Thursday, August 30, 2018

రఘువంశమ్-3.55

శ్లోకః
హరేః కుమారోఽపి కుమారవిక్రమః సురద్విపాస్ఫాలనకర్కశాఙ్గులౌ
భుజే శచీపత్రవిశేషకాఙ్కితే స్వనామచిహ్నం నిచఖాన సాయకమ్ ॥3.55

పదవిభాగః
హరేః కుమారః అపి కుమార-విక్రమః సుర-ద్విప-ఆస్ఫాలన-కర్కశ-అఙ్గులౌ । భుజే శచీ-పత్రవిశేషక-అఙ్కితే స్వ-నామ-చిహ్నం నిచఖాన సాయకమ్ ॥

అన్వయః
కుమారవిక్రమః కుమారః (రఘుః) అపి, సురద్విపాస్ఫాలనకర్కశాఙ్గులౌ శచీపత్రవిశేషకాఙ్కితే, హరేః భుజే, స్వనామచిహ్నం సాయకం నిచఖాన3.55

వాచ్యపరివర్తనమ్
కుమారవిక్రమేణ కుమారేణ అపి, సురద్విపాస్ఫాలనకర్కశాఙ్గులౌ శచీపత్రవిశేషకాఙ్కితే హరేః భుజే, స్వనామచిహ్నః సాయకః నిచఖ్నే

సరలార్థః
యత్ర ఇన్ద్రాణీ స్నేహేన కుఙ్కుమాదిభిః మనోహరాః పత్రలేఖాః విన్యస్తవతీ ఐరావతస్య ఆస్ఫాలనేన కర్కశాఙ్గులౌ ఇన్ద్రస్య తత్ర వాహౌ స్కన్దతుల్యపరాక్రమం రఘురపి స్వనామాఙ్కితతశరం నిఖాతవాన్

తాత్పర్యమ్
పరాక్రమములో కుమారస్వామితో పోల్చదగినవాడైన రఘువు, ఐరావతమును చరచి చరచి మొద్దుబారిన వేళ్ళు కలిగినదీ, శచీదేవియొక్క చెంపలపైనుండే మకరికాది చిత్రరచనల మరకలు అంటియున్నదీ అయిన ఇంద్రుడి భుజమున తన పేరు చెక్కి ఉన్న బాణాన్ని నాటాడు.

No comments:

Post a Comment