Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.35


శ్లోకః
తతః ప్రజానాం చిరమాత్మనా ధృతాం నితాన్తగుర్వీం లఘయిష్యతా ధురమ్ ।
నిసర్గసంస్కారవినీత ఇత్యసౌ నృపేణ చక్రే యువరాజశబ్దభాక్ ॥3.35

పదవిభాగః
తతః ప్రజానాం చిరమ్ ఆత్మనా ధృతాం నిత-అన్త-గుర్వీం లఘయిష్యతా ధురమ్ । నిసర్గ-సంస్కార-వినీత ఇతి అసౌ నృపేణ చక్రే యువరాజ-శబ్దభాక్ ॥

అన్వయః
తతః చిరమ్ ఆత్మనా ధృతాం నితాన్తగుర్వీం ప్రజానాం ధురం లఘయిష్యతా నృపేణ నిసర్గసంస్కారవినీతః ఇతి (హేతోః) అసౌ (రఘుః) యువరాజశబ్దభాక్ చక్రే 3.35

వాచ్యపరివర్తనమ్
నృపః లఘయిష్యన్ అముం యువరాజశబ్దభాజం చకార

సరలార్థః
కుమారం శిక్షాగుణేన సర్వథా యోగ్యమవేక్ష్య రాజా తం యౌవరాజ్యే అభ్యషిఞ్చత్ తేన చ ఆత్మనః గురుతరం ప్రజాపాలనభారం లఘూకృత్య మహాశాంతిమగచ్ఛత్

తాత్పర్యమ్
అటు పిమ్మట, ఎంతో కాలంగా తను మోస్తూ ఉన్న ప్రజాపాలన అనే అతి పెద్ద బరువును తగ్గించుకోవాలన్న కోరిక కల దిలీపుడు, స్వభావము చేతా, సంస్కారము చేతా వినయశీలి అయిన తన కుమారుడిని యువరాజుగా ప్రకటించాడు.

No comments:

Post a Comment