శ్లోకః
తతః ప్రకోష్ఠే హరిచన్దనాఙ్కితే
ప్రమథ్యమానార్ణవధీరనాదినీమ్ ।
రఘుః శశాఙ్కార్ధముఖేన పత్రిణా
శరాసనజ్యామలునాద్బిడౌజసః ॥3.59॥
పదవిభాగః
తతః ప్రకోష్ఠే హరి-చన్దన-అఙ్కితే ప్రమథ్యమాన-అర్ణవ-ధీర-నాదినీమ్ । రఘుః శశ-అఙ్క-అర్ధ-ముఖేన పత్రిణా శర-ఆసన-జ్యామ్ అలునాత్ బిడ-ఓజసః ॥
అన్వయః
తతః రఘుః హరిచన్దన-అఙ్కితే బిడ-ఓజసః ప్రకోష్ఠే
ప్రమథ్యమానార్ణవధీరనాదినీం శరాసనజ్యాం శశాఙ్కార్ధముఖేన పత్రిణా అలునాత్ ॥
వాచ్యపరివర్తనమ్
తతః రఘుణా హరిచన్దనాంకితే బిడౌజసః ప్రకోష్ఠే
ప్రమథ్యమానార్ణవధీరనాదినీం శరాసనజ్యా శశాఙ్కార్ధముఖేన పత్రిణా అలూయత ॥
సరలార్థః
నిరన్తరం కర్షణాత్ పురన్దరస్య ప్రకోష్ఠభాగే
సాగరమథనోత్పన్నం భీమం ఘర్ఘరం శబ్దమివ తీవ్రం జ్యానిర్ఘోషం ముహుః ఉత్థాపయత తస్య ఇన్ద్రధనుషః
జ్యాం రఘుః అర్ధచన్ద్రముఖేన శరేణ చిచ్ఛేద ॥
తాత్పర్యమ్
అటుపిమ్మట, రఘువు, హరిచందనము పూయబడ్డ (లేదా హరిచందనము అనే కల్పవృక్షము
గుర్తుగా ఉన్న) మణిబంధమున - మథించబడుతున్న
సముద్రము వలె గంభీరముగా ఘోషిస్తున్న - ఇంద్రుడి వింటి నారిని
అర్ధచంద్రాకారములోనున్న బాణముతో ఖండించాడు.
No comments:
Post a Comment