Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.47


శ్లోకః
ఇతి ప్రగల్భం రఘుణా సమీరితం వచో నిశమ్యాధిపతిర్దివౌకసామ్ ।
నివర్తయామాస రథం సవిస్మయః ప్రచక్రమే చ ప్రతివక్తుముత్తరమ్ ॥3.47

పదవిభాగః
ఇతి ప్రగల్భం రఘుణా సమీరితం వచః నిశమ్య అధిపతిః దివౌకసామ్ । నివర్తయామాస రథం సవిస్మయః ప్రచక్రమే చ ప్రతివక్తుమ్ ఉత్తరమ్ ॥

అన్వయః
దివౌకసామ్ అధిపతిః ప్రగల్భం రఘుణా సమీరితమ్ ఇతి వచః నిశమ్య, సవిస్మయః (సన్) రథం నివర్తయామాస, ఉత్తరం చ ప్రతివక్తుం ప్రచక్రమే 3.47

వాచ్యపరివర్తనమ్
దివౌకసామ్ అధిపతినా ప్రగల్భం రఘుణా సమీరితమ్ ఇతి వచః నిశమ్య, సవిస్మయేన (సతా) రథ నివర్తయాఞ్చక్రే, ఉత్తరం చ ప్రతివక్తుం ప్రచక్రమే

సరలార్థః
రఘోర్ముఖాత్ తాదృశం స్పర్ధాపూర్ణం వచనం శ్రుత్వా ఇంద్రః అధికతరమాశ్చర్యమగమత్ రథం నివర్త్య తస్మై ఉత్తరం దదౌ

తాత్పర్యమ్
దేవతలకు అధిపతియైన ఇంద్రుడు రఘువు పలికిన ఆ గర్వపు మాటలను విని ఆశ్చర్యపోయి, రథమును వెనకకు మళ్ళించి జవాబును ఇవ్వడం మొదలుపెట్టాడు.

No comments:

Post a Comment