Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.48


శ్లోకః
యదాత్థ రాజన్యకుమార తత్తథా యశస్తు రక్ష్యం పరతో యశోధనైః ।
జగత్ప్రకాశం తదశేషమిజ్యయా భవద్గురుర్లఙ్ఘయితుం మమోద్యతః ॥3.48

పదవిభాగః
యత్ ఆత్థ రాజన్య-కుమార తత్ తథా యశః తు రక్ష్యం పరతః యశః-ధనైః । జగత్-ప్రకాశం తత్ అశేషమ్ ఇజ్యయా భవత్-గురుః లఙ్ఘయితుం మమ ఉద్యతః ॥

అన్వయః
రాజన్యకుమార! (త్వం) యత్ ఆత్థ, తత్ తథా, యశోధనైః యశః తు పరతః రక్ష్యమ్ ఏవ భవద్గురుః మమ అశేషం జగత్ప్రకాశం తత్ (యశః) ఇజ్యయా లఙ్ఘయితుం ఉద్యతః (అస్తి) 3.48

వాచ్యపరివర్తనమ్
రాజన్యకుమార! (త్వయా) యత్ ఉక్తం తత్ తథా, యశోధనాః యశః తు పరతః రక్షతి ఏవ భవద్గురుణా మమ అశేషం జగత్ప్రకాశం తత్ (యశః) ఇయా లఙ్ఘయితుం ఉద్యతేన (భూయతే)

సరలార్థః
అయే రాజకుమార! సత్యముక్తం త్వయా కిన్తు మాదృశానాం యశ ఏవ సర్వస్వం. తవ పితా యది క్రతుశతం సమాపయేత్ తదా మే త్రిలోకీప్రఖ్యాతం యశః విలుప్తం స్యాత్, అతో యేన కేన ప్రకారేణ ఆత్మనో యశః రక్షణీయమ్

తాత్పర్యమ్
(ఇంద్రుడు రఘువుతో అంటున్నాడు), “ఓ క్షత్రియయువకా, నీవు చెప్పినది నిజమే కానీ కీర్తి ధనముగా కల మావంటి వారు తమ కీర్తిని ఇతరుల నుంచి కాపాడుకోవాలి కదా. లోకవిఖ్యాతమైన నా అశేషకీర్తిని నీ తండ్రి (నూరవమాటు) యజ్ఞము చేసి దాటబోతున్నాడు.

No comments:

Post a Comment