Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.37


శ్లోకః
విభావసుః సారథినేవ వాయునా ఘనవ్యపాయేన గభస్తిమానివ ।
బభూవ తేనాతితరాం సుదుఃసహః కటప్రభేదేన కరీవ పార్థివః ॥3.37

పదవిభాగః
విభావసుః సారథినా ఇవ వాయునా ఘన-వ్యపాయేన గభస్తిమాన్ ఇవ । బభూవ తేన అతితరాం సుదుఃసహః కట-ప్రభేదేన కరీ ఇవ పార్థివః ॥

అన్వయః
సారథినా వాయునా విభావసుః ఇవ ఘనవ్యపాయేన గభస్తిమాన్ ఇవ, కటప్రభేదేన కరీ ఇవ, పార్థివః తేన అతితరాం సుదుఃసహః బభూవ 3.37

వాచ్యపరివర్తనమ్
విభావసునా ఇవ; గభస్తిమతా ఇవ కరిణా ఇవ పార్థివేన సుదుఃసహేన బభూవే

సరలార్థః
అగ్నిర్యథా వాయోః సాహాయ్యేన, రవిః యథా గతమేఘస్య శరత్కాలస్య సాహాయ్యేన, కరీ యథా ఉన్మాదకరస్య గణ్డనిర్గతమదజలస్య సాహాయ్యేన దుఃసహతరో జాయతే, తథా దిలీపోపి రఘోః సాహాయ్యేన ససారే సర్వథా దుఃసహతరో జాతః

తాత్పర్యమ్
వాయువు సహాయంతో అగ్నివలె, మబ్బులు తొలగిన శరత్కాలము చేత సహాయము చేయబడిన సూర్యుడివలె, గండస్థలమునుంచి స్రవించే మదజలముతోనున్న ఏనుగు వలె రఘువు యొక్క సహాయంతో దిలీపుడు (శత్రువులకు) మహాదుస్సహముగా అయ్యాడు.

No comments:

Post a Comment