Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.52


శ్లోకః
నిశమ్య దేవానుచరస్య వాచం మనుష్యదేవః పునరప్యువాచ ।
ధేన్వా తదధ్యాసితకాతరాక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాలుః 2.52

పదవిభాగః
నిశమ్య దేవ-అనుచరస్య వాచం మనుష్య-దేవః పునరపి ఉవాచ । ధేన్వా తత్ అధ్యాసిత-కాతర-అక్ష్యా నిరీక్ష్యమాణః సుతరాం దయాలుః

అన్వయః
మనుష్యదేవః దేవానుచరస్య వాచం నిశమ్య, తద్ అధ్యాసితకాతరాక్ష్యా ధేన్వా నిరీక్ష్యమాణః (అతస్తు) సుతరాం (ఏవ) దయాలుః పునః అపి ఉవాచ 2.52

వాచ్యపరివర్తనమ్
మనుష్యదేవేన దేవానుచరస్య వాచం నిశమ్య, తదధ్యాసితకాతరాక్ష్యా ధేన్వా నిరీక్ష్యమాణేన సుతరాం దయాలునా పునః అపి ఊచే

సరలార్థః
శివానుచరస్య వాక్యం నిశమ్య సింహాక్రమణేన వ్యాకులాక్ష్యా గవా నిరీక్ష్యమాణః దయార్ద్రాన్తఃకరణః నృపః పునరబ్రవీత్


తాత్పర్యమ్
శివానుచరుడైన సింహపు పలుకులను విని, ఆ సింహముయొక్క ఆక్రమణకు లోనైన ఆవుచేత బెదురు కన్నులతో చూడబడుతున్న ఆ రాజు మరింత కరుణతో ఇలా అన్నాడు.

No comments:

Post a Comment