Sunday, August 19, 2018

రఘువంశమ్-2.31


శ్లోకః
వామేతరస్తస్య కరః ప్రహర్తుర్నఖప్రభాభూషితకఙ్కపత్రే ।
సక్తాఙ్గులిః సాయకపుఙ్ఖ ఏవ చిత్రార్పితారమ్భ ఇవావతస్థే ॥2.31

పదవిభాగః
వామ-ఇతరః తస్య కరః ప్రహర్తుః నఖ-ప్రభా-భూషిత-కఙ్క-పత్రే । సక్త-అఙ్గులిః సాయక-పుఙ్ఖ ఏవ చిత్ర-అర్పిత-ఆరమ్భ ఇవ అవతస్థే ॥

అన్వయః
ప్రహర్తుః తస్య (దిలీపస్య) వామేతరః కరః నఖప్రభాభూషితకఙ్గపత్రే సాయకపుంఖ ఏవ సక్తాఙ్గులిః సన్ చిత్రార్పితారమ్భ ఇవ అవతస్థే 2.31

వాచ్యపరివర్తనమ్
ప్రహర్తుః తస్య వామేతరేణ కరేణ నఖప్రభాభూషితకఙ్కపత్రే సాయకపుంఖ ఏవ సక్తాఙ్గులినా (సతా) చిత్రార్పితారమ్భేణ ఇవ అవతస్థే

సరలార్థః
ప్రహర్తుః తస్య దక్షిణః కరః నఖ-కాంతి-భూషిత-కర్కటపత్రే బాణమూలప్రదేశే నిహితాఙ్గులి సన్ శరోద్ధరణ-ఉద్యోగే చిత్రలిఖిత ఇవ అవతస్థే

తాత్పర్యమ్
బాణప్రహారము చేయబోయినవాడి కుడిచేతి గోళ్ళ కాంతి రాబందు ఈకలతో చేసిన ఆ బాణపు పిడిని మెరిపిస్తూ ఉండగా, ఆ వేళ్ళు దానికి (బాణపు పిడికి) అతుకుకొని పోయాయి. (అప్పుడు అతడు) చిత్రపటములోనున్న బాణము వేయబోతున్నవాడి బొమ్మ వలె నిలిచిపోయాడు.

No comments:

Post a Comment