Showing posts with label దిలీపసూనోః స బృహద్భుజాన్తరం. Show all posts
Showing posts with label దిలీపసూనోః స బృహద్భుజాన్తరం. Show all posts

Thursday, August 30, 2018

రఘువంశమ్-3.54


శ్లోకః
దిలీపసూనోః స బృహద్భుజాన్తరం ప్రవిశ్య భీమాసురశోణితోచితః ।
పపావనాస్వాదితపూర్వమాశుగః కుతూహలేనేవ మనుష్యశోణితమ్ ॥3.54

పదవిభాగః
దిలీప-సూనోః సః బృహత్-భుజ-అన్తరం ప్రవిశ్య భీమ-అసుర-శోణిత-ఉచితః । పపౌ అనాస్వాదిత-పూర్వమ్ ఆశుగః కుతూహలేన ఏవ మనుష్య-శోణితమ్ ॥

అన్వయః
భీమాసురశోణితోచితః సః ఆశుగః దిలీపసూనోః బృహద్భుజాన్తరం ప్రవిశ్య, అనాస్వాదితపూర్వం మనుష్యశోణితం కుతూహలేన ఇవ పపౌ 3.54

వాచ్యపరివర్తనమ్
భీమాసురశోణితోచితేన తేన ఆశుగేన దిలీపసూనోః బృహద్భుజాన్తరం ప్రవిశ్య మనుష్యశోణితం కుతూహలేనేవ పపే

సరలార్థః
భీషణదానవానాం రుధిరపానే చిరమభ్యస్తః సః ఖలు ఇన్ద్రశరః రఘువక్షసి ప్రవిశ్య కుతూహలాత్ ఇవ అననుభూతపూర్వం మనుష్యశోణితం పపౌ

తాత్పర్యమ్
ఘోరరాక్షసుల రక్తమును తాగటం అలవాటైన ఆ బాణము దిలీపుడి కుమారుడైన రఘువుయొక్క వెడల్పైన రొమ్మున నాటుకొని ఇంతకు మునుపెప్పుడూ మనుష్యరక్తమును రుచి చూడని కారణమున ఉత్సాహంగా తాగినట్లు రఘువు యొక్క రక్తమును తాగింది.