Showing posts with label తతః పరం తేన మఖాయ యజ్వనా. Show all posts
Showing posts with label తతః పరం తేన మఖాయ యజ్వనా. Show all posts

Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.39

శ్లోకః
తతః పరం తేన మఖాయ యజ్వనా తురఙ్గముత్సృష్టమనర్గలం పునః ।
ధనుర్భృతామగ్రత ఏవ రక్షిణాం జహార శక్రః కిల గూఢవిగ్రహః 3.39

పదవిభాగః
తతః పరం తేన మఖాయ యజ్వనా తురఙ్గమ్ ఉత్సృష్టమ్ అనర్గలం పునః । ధనుః-భృతామ్ అగ్రతః ఏవ రక్షిణాం జహార శక్రః కిల గూఢ-విగ్రహః 3.39

అన్వయః
తతః యజ్వనా తేన (దిలీపేన) పునః మఖాయ ఉత్సృష్టమ్ అనర్గలం తురఙ్గం శక్రః గూఢవిగ్రహః (సన్) ధనుర్భూతాం రక్షిణాం అగ్రతః ఏవ జహార కిల

వాచ్యపరివర్తనమ్
ఉత్సృష్టః అనర్గలః తురఙ్గః గూఢవిగ్రహేణ శక్రేణ జహ్రే

సరలార్థః
అథ దిలీపః పునరేవ యజ్ఞాశ్వం ముమోచ, తస్మిన్ సమయే కిల ఇన్ద్రః అదృశ్యరూపో భూత్వా ధనుర్భృతాం రక్షిణామ్ అగ్రతః ఏవ తం అశ్వం అపహృత్య ప్రచలితః

తాత్పర్యమ్
ఆ తరువాత యజ్ఞకర్తయైన దిలీపుడు మరొకమారు (వందవ అశ్వమేధయాగసందర్భంలో) యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. నిర్నిబంధముగా (స్వేచ్ఛగా) సంచరిస్తున్న ఆ అశ్వాన్ని ధనుర్ధారులైన రక్షకులు అనుసరిస్తూ ఉండగానే, అదృశ్యరూపుడై వచ్చిన ఇంద్రుడు అపహరించాడు.