Showing posts with label అథాన్ధకారం గిరిగహ్వరాణాం. Show all posts
Showing posts with label అథాన్ధకారం గిరిగహ్వరాణాం. Show all posts

Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.46

శ్లోకః
అథాన్ధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః శకలాని కుర్వన్
భూయస్స భూతేశ్వరపార్శ్వవర్తీ కిఙ్చిద్విహస్యార్థపతిం బభాషే ॥2.46

పదవిభాగః
అథ-అన్ధకారం గిరి-గహ్వరాణాం దంష్ట్రా-మయూఖైః శకలాని కుర్వన్ । భూయః సః భూతేశ్వర-పార్శ్వవర్తీ కిఞ్చిత్ విహస్య అర్థపతిం బభాషే ॥

అన్వయః
అథ అన్ధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః శకలాని కుర్వన్ భూయః సః భూతేశ్వరపార్శ్వవర్తీ కిఞ్చిద్ విహస్య అర్థపతిం బభాషే 2.46

వాచ్యపరివర్తనమ్
అథానేన భూతేశ్వరపార్శ్వవర్తినా దంష్ట్రామయూఖైః గిరిగహ్వరాణాం అన్ధకారం శకలాని కుర్వతా కిఞ్చిద్ విహస్య భూయః అర్థపతిః బభాషే

సరలార్థః
అథ శివస్య నికటవర్త్యనుచరః పర్వతబిలతమో దంష్ట్రాకాన్తిభిః నిరస్యన్ కిఞ్చిద్ హాస్యం కృత్వా భూయః నృపం ఉవాచ

తాత్పర్యమ్
తరువాత, (ఆ) కొండగుహలోని చీకటిని తన (తెల్లని) కోరల కిరణాలతో ముక్కలుగా చేస్తూ శివుడికి సమీపమున ఉండే ఆ సింహము చిన్నగా నవ్వి సంపన్నుడైన రాజును ఉద్దేశించి ఇలా అన్నది.