Showing posts with label క్షతాత్కిల త్రాయత ఇతి. Show all posts
Showing posts with label క్షతాత్కిల త్రాయత ఇతి. Show all posts

Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.53


శ్లోకః
క్షతాత్కిల త్రాయత ఇత్యుదగ్రః క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః ।
రాజ్యేన కిం తద్విపరీతవృత్తేః ప్రాణైరుపక్రోశమలీమసైర్వా ॥2.53

పదవిభాగః
క్షతాత్ కిల త్రాయత ఇతి ఉదగ్రః క్షత్రస్య శబ్దః భువనేషు రూఢః । రాజ్యేన కిం తత్-విపరీత-వృత్తేః ప్రాణైః ఉపక్రోశ-మలీమసైః వా

అన్వయః
కిల, క్షతాత్ త్రాయతే ఇతి ఉదగ్రః క్షత్రస్య శబ్దః భువనేషు రూఢమ్ అస్తి తద్ విపరీతవృత్తేః (క్షత్రస్య, మమ వా) రాజ్యేన కిమ్ (అస్తి) వా ఉపక్రోశమలీమసైః ప్రాణైః కిమ్(అస్తి) 2.53

వాచ్యపరివర్తనమ్
కిల క్షతాత్ త్రాయతే ఇతి ఉదగ్రేణ క్షత్రస్య శబ్దేన భువనేషు రూఢేన (భూయతే) తద్విపరీతవృత్తేః (మమ) రాజ్యేన కిం (భూయతే) వా ఉపక్రోశమలీమసైః ప్రాణైః కిం (భూయతే)

సరలార్థః
కిల నాశాత్ త్రాయత ఇతి క్షత్రవర్ణస్య ఉన్నతః క్షత్రశబ్దః లోకేషు ప్రసిద్ధిం గతః తస్మాత్ విరుద్ధవ్యాపారస్య పుంసః శాసనేన కిమ్? జుగుప్సామలినైః ప్రాణైర్వా కిమ్?

తాత్పర్యమ్
(దిలీపుడు సింహముతో ఇలా అంటున్నాడు) క్షతాత్ త్రాయతే” (నాశనము నుండి కాపాడేది) అని ఉన్నతమైన క్షత్రశబ్దము లోకములో ప్రసిద్ధికెక్కినది కదా. అందుకు విరుద్ధముగా ప్రవర్తించినప్పుడు రాజ్యముతో పని ఏమి? నింద చేత మలినమైన ప్రాణము ఎందుకు?”