Showing posts with label ఖర్జూరీస్కన్ధనద్ధానాం. Show all posts
Showing posts with label ఖర్జూరీస్కన్ధనద్ధానాం. Show all posts

Friday, September 14, 2018

రఘువంశమ్- 4.57

శ్లోకః
ఖర్జూరీస్కన్ధనద్ధానాం మదోద్గారసుగన్ధిషు
కటేషు కరిణాం పేతుః పున్నాగేభ్యః శిలీముఖాః 4.57

పదవిభాగః
ఖర్జూరీ-స్కన్ధ-నద్ధానాం మద-ఉద్గార-సుగన్ధిషు కటేషు కరిణాం పేతుః పున్నాగేభ్యః శిలీముఖాః

అన్వయః
శిలీముఖాః పున్నాగేభ్యః ఖర్జూరీస్కంధనద్ధానాం కరిణాం మదోద్గారసుగన్ధిషు కటేషు పేతుః 4.57

వాచ్యపరివర్తనమ్
శిలీముఖైః పున్నాగేభ్యః ఖర్జూరీస్కంధనద్ధానాం కరిణాం మదోద్గారసుగన్ధిషు కటేషు పేతే

సరలార్థః
ఖర్జూరవృక్షేషు బద్ధానాం రఘునాగానాం మదవారిగన్ధేన విమోహితాః భ్రమరాః సురభీణి పున్నాగపుష్పాణి త్యక్త్వా తేషాం గజానాం గణ్డేషు పేతుః

తాత్పర్యమ్
తుమ్మెదలు పున్నాగపుష్పాల నుంచి (మరలి) ఖర్జూరవృక్షములకు కట్టివేసిన ఏనుగుల చెక్కిళ్ళపై వాలి తీయని వాసనతో కారుతున్న వాటి మదజలాన్ని తాగుతున్నాయి.