Showing posts with label తతో మృగేన్ద్రస్య. Show all posts
Showing posts with label తతో మృగేన్ద్రస్య. Show all posts

Sunday, August 19, 2018

రఘువంశమ్-2.30


శ్లోకః
తతో మృగేన్ద్రస్య మృగేన్ద్రగామీ వధాయ వధ్యస్య శరం శరణ్యః ।
జాతాభిషఙ్గో నృపతిర్నిషఙ్గాదుద్ధర్తుమైచ్ఛత్ ప్రసభోద్ధృతారిః ॥2.30॥

పదవిభాగః
తతో మృగ-ఇన్ద్రస్య మృగేన్ద్ర-గామీ వధాయ వధ్యస్య శరం శరణ్యః । జాత-అభిషఙ్గః నృపతిః నిషఙ్గాత్ ఉద్ధర్తుమ్ ఐచ్ఛత్ ప్రసభ-ఉద్ధృత-అరిః ॥

అన్వయః
తతః మృగేన్ద్రగామీ శరణ్యః ప్రసభోద్ధృతారిః నృపతిః జాతాభిషఙ్గః సన్ వధ్యస్య మృగేన్ద్రస్య వధాయ నిషఙ్గాత్ శరమ్ ఉద్ధర్తుమ్ ఐచ్ఛత్ ॥2.30॥

వాచ్యపరివర్తనమ్
తతః మృగేన్ద్రగామినా శరణ్యేన ప్రసభోద్ధృతారిణా నృపతినా జాతాభిషఙ్గేణ (సతా) వధ్యస్య మృగేన్ద్రస్య వధాయ నిషఙ్గాత్ శరః ఉద్ధర్తుమ్ ఏష్యత ॥

సరలార్థః
కేసరిదర్శనానన్తరం సింహగామీ శరణశీలః బలోద్ధృతశత్రుః స దిలీపః ప్రాప్తపరాభవః సన్ వధార్హస్య సింహస్య మారణాయ తూణీరాద్ బాణమ్ ముద్ధర్తుమ్ ఐచ్ఛత్ ॥

తాత్పర్యమ్
అప్పుడు, సింహపు నడకగలవాడు, శరణు కోరదగినవాడు, శత్రువులను బలప్రయోగముతో నిర్మూలించినవాడు అయిన దిలీపుడు అవమానమును పొంది చంపదగ్గ ఆ సింహమును చంపుటకొరకు అమ్ముల పొది నుంచి బాణాన్ని బయటకి తీయాలని అనుకున్నాడు.