Showing posts with label తయోరుపాన్తస్థితసిద్ధసైనికం. Show all posts
Showing posts with label తయోరుపాన్తస్థితసిద్ధసైనికం. Show all posts

Thursday, August 30, 2018

రఘువంశమ్-3.57


శ్లోకః
తయోరుపాన్తస్థితసిద్ధసైనికం గరుత్మదాశీవిషభీమదర్శనైః ।
బభూవ యుద్ధం తుములం జయైషిణోరధోముఖైరూర్ధ్వముఖైశ్చ పత్రిభిః ॥3.57

పదవిభాగః
తయోః ఉపాన్త-స్థిత-సిద్ధ-సైనికం గరుత్మత్-ఆశీ-విష-భీమదర్శనైః । బభూవ యుద్ధం తుములం జయ-ఏషిణోః అధోముఖైః ఊర్ధ్వముఖైః చ పత్రిభిః ॥

అన్వయః
జయైషిణోః తయోః (రఘురింద్రయోః) గరుత్మదాశీవిషభీమదర్శనైః అధోముఖైః ఊర్ధ్వముఖైః చ పత్రిభిః ఉపాన్తస్థితసిద్ధసైనికం తుములం యుద్ధం బభూవ 3.57

వాచ్యపరివర్తనమ్
జయైషిణోః తయోః, గరుదాశీవిషభీమదర్శనైః అధోముఖైః ఊర్ధ్వముఖైశ్చ పత్రిభిః ఉపాన్తస్థితసిద్ధసైనికేన తుములేన యుద్ధేన బభూవే

సరలార్థః
తయోః పక్షయుక్తపుఙ్ఖాః శరాః పక్షవన్తః సర్పాః ఇవ భయం విస్తారవన్తః మహావేగేన ప్రచలన్తి స్మ. ఇత్థం తయోః రోమహర్షణం యుద్ధం ప్రవవృతే దేవాః రఘుసైనికాశ్చ తత్ ఆశ్చర్యజనకం సమరం దదృశుః

తాత్పర్యమ్‍
విజయమును కోరుతున్నటువంటి వారిరువురి యొక్క బాణపరంపరలు అటు ఆకాశము వైపుగా, ఇటు నేల వైపుగా పాకుతున్న రెక్కల పాములవలె కనబడుతూ ఇంద్రుడి సైన్యమైన సిద్ధులకు, రఘువు సైనికులకు భయమును కలిగిస్తూ ఉండగా ఘోరమైన యుద్ధము జరిగింది.