Showing posts with label తస్యాలమేషా. Show all posts
Showing posts with label తస్యాలమేషా. Show all posts

Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.39


శ్లోకః
తస్యాలమేషా క్షుధితస్య తృప్త్యై ప్రదిష్టకాలా పరమేశ్వరేణ ।
ఉపస్థితా శోణితపారణా మే సురద్విషశ్చాన్ద్రమసీ సుధేవ ॥2.39

పదవిభాగః
తస్య అలమ్ ఏషా క్షుధితస్య తృప్త్యై ప్రదిష్ట-కాలా పరమేశ్వరేణ । ఉపస్థితా శోణిత-పారణా మే సురద్విషః చాన్ద్రమసీ సుధా ఇవ ॥

అన్వయః
పరమేశ్వరేణ ప్రదిష్టకాలా ఉపస్థితా శోణితపారణా ఏషా చాన్ద్రమసీ సుధా సురద్విషః ఇవ క్షుధితస్య మే తస్య తృప్త్యై అలమ్ (అస్తి) 2.39

వాచ్యపరివర్తనమ్
పరమేశ్వరేణ ప్రదిష్టకాలయా ఉపస్థితయా శోణితపారణయా ఏతయా చాన్ద్రమస్యా సుధయా సురద్విషః ఇవ, క్షుధితస్య మే తస్య తృప్త్యై అలమ్ (భూయతే)

సరలార్థః
పరమేశ్వరేణ నిర్దిష్టవేలా ఏషా గౌః రుధిరస్య పారణా ఉపస్థితా, రాహోశ్చాన్ద్రమసీ సుధా ఇవ బుభుక్షితస్య మే తృప్త్యై పరిపూర్ణమ్

తాత్పర్యమ్
(సింహము దిలీపుడితో) రాహువుకు చంద్రుడియొక్క కాంతి వలె - ఆకలి గొనియున్న నాకు భోజనవేళకు ఈశ్వరానుగ్రహం వలన ఇక్కడికి వచ్చిన ఈ రక్తభోజనము (నందిని గోవు) చాలును.