Showing posts with label తస్యోత్సృష్టనివాసేషు. Show all posts
Showing posts with label తస్యోత్సృష్టనివాసేషు. Show all posts

Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.76


శ్లోకః
తస్యోత్సృష్టనివాసేషు కణ్ఠరజ్జుక్షతత్వచః
గజవర్ష్మ కిరాతేభ్యః శశంసుర్దేవదారవః4.76

పదవిభాగః
తస్య ఉత్సృష్ట-నివాసేషు కణ్ఠ-రజ్జు-క్షత-త్వచః గజ-వర్ష్మ కిరాతేభ్యః శశంసుః దేవదారవః

అన్వయః
తస్య (రఘోః) ఉత్సృష్టనివాసేషు కణ్ఠరజ్జుక్షతత్వచః దేవదారవః కిరాతేభ్యః గజవర్ష్మ శశంసుః4.76

వాచ్యపరివర్తనమ్
తస్య (రఘోః) ఉత్సృష్టనివాసేషు కణ్ఠక్షతత్వగ్భిః దేవదారుభిః కిరాతేభ్యః గజవర్ష్మ శశంసే

సరలార్థః
కిరాతాః రఘుగజానాం దేహౌన్నత్యం రఘుణా విసృష్టేషు సేనానివేశస్యనేషు స్థితానాం దేవదారువృక్షాణాం స్కన్ధేషు నాగానాం కణ్ఠరజ్జుః ఘర్షణచిహ్నాని దృష్ట్వా బుబుధిరే

తాత్పర్యమ్
(ఆ తరువాత రోజులలో అటుగా వచ్చిన) కిరాతులకురఘువు సైన్యము వదిలిపెట్టిపోయిన శిబిరస్థలాలలో ఏనుగుల మెడతాళ్ళ రాపిడులతో చెక్కుకుపోయిన దేవదారువృక్షాలు ఆ ఏనుగులు ఎంత ఎత్తున ఉన్నాయో తెలియజేసాయి.
[వర్ష్మ = ప్రమాణాము/దేహము; ఆ గుర్తులను చూసి ఆ కిరాతులు ఆ ఏనుగుల ఎత్తును ఊహించి ఆశ్చర్యపోయేవారని భావము.]