శ్లోకః
తస్యోత్సృష్టనివాసేషు
కణ్ఠరజ్జుక్షతత్వచః ।
గజవర్ష్మ కిరాతేభ్యః శశంసుర్దేవదారవః ॥4.76॥
పదవిభాగః
తస్య ఉత్సృష్ట-నివాసేషు కణ్ఠ-రజ్జు-క్షత-త్వచః । గజ-వర్ష్మ కిరాతేభ్యః శశంసుః దేవదారవః ॥
అన్వయః
తస్య (రఘోః) ఉత్సృష్టనివాసేషు
కణ్ఠరజ్జుక్షతత్వచః దేవదారవః కిరాతేభ్యః గజవర్ష్మ శశంసుః ॥4.76॥
వాచ్యపరివర్తనమ్
తస్య (రఘోః) ఉత్సృష్టనివాసేషు కణ్ఠక్షతత్వగ్భిః దేవదారుభిః కిరాతేభ్యః గజవర్ష్మ శశంసే ॥
సరలార్థః
కిరాతాః రఘుగజానాం దేహౌన్నత్యం రఘుణా
విసృష్టేషు సేనానివేశస్యనేషు స్థితానాం దేవదారువృక్షాణాం స్కన్ధేషు నాగానాం కణ్ఠరజ్జుః ఘర్షణచిహ్నాని దృష్ట్వా బుబుధిరే ॥
తాత్పర్యమ్
(ఆ తరువాత రోజులలో అటుగా వచ్చిన) కిరాతులకు – రఘువు సైన్యము వదిలిపెట్టిపోయిన శిబిరస్థలాలలో
ఏనుగుల మెడతాళ్ళ రాపిడులతో చెక్కుకుపోయిన దేవదారువృక్షాలు ఆ ఏనుగులు ఎంత ఎత్తున ఉన్నాయో
తెలియజేసాయి.
[వర్ష్మ = ప్రమాణాము/దేహము; ఆ గుర్తులను చూసి ఆ కిరాతులు ఆ ఏనుగుల ఎత్తును
ఊహించి ఆశ్చర్యపోయేవారని భావము.]
No comments:
Post a Comment