శ్లోకః
శశంస తుల్యసత్త్వానాం
సైన్యఘోషేఽప్యసమ్భ్రమమ్ ।
గుహాశయానాం సింహానాం పరివృత్యావలోకితమ్ ॥4.72॥
పదవిభాగః
శశంస తుల్య-సత్త్వానాం సైన్య-ఘోషే అపి అసమ్భ్రమమ్ । గుహా-శయానాం సింహానాం పరివృత్య అవలోకితమ్ ॥
అన్వయః
తుల్యసత్త్వానాం గుహాశయానాం సింహానాం
పరివృత్య అవలోకితం సైన్యఘోషే అపి అసమ్భ్రమమ్ శశంస ॥4.72॥
వాచ్యపరివర్తనమ్
తుల్యసత్త్వానాం గుహాశయానాం సింహానాం
పరివృత్య అవలోకితేన సైన్యఘోషే అపి అసమ్భ్రమః శశంసే ॥
సరలార్థః
మహాబలాః గుహాశయాః అకుతోభయాః సింహాః
రఘుసైన్యానాం భయఙ్కరం శబ్దం శ్రుత్వా అపి స్వస్థానేభ్యః న విచేలుః, సుఖశయితా ఏవ
గ్రీవాభఙ్గేన సైన్యశబ్దసమ్ముఖం నిర్భయాం దృష్టిం నివేశయామాసుః ॥
తాత్పర్యమ్
(రఘువు యొక్క) సైన్యమునకు
సమానమైన బలము గల సింహాలు గుహలలో పడుకొని ఆ సైన్యపు కలకలాన్ని కేవలము తలలు తిప్పి చూస్తూ
తమ బెదురులేనితనాన్ని ప్రకటించాయి.
No comments:
Post a Comment