Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.30


శ్లోకః
ప్రతాపోఽగ్రే తతః శబ్దః పరాగస్తదనన్తరమ్
యయౌ పశ్చాద్రథాదీతి చతుఃస్కన్ధేవ సా చమూః ॥4.30॥

పదవిభాగః
ప్రతాపః అగ్రే తతః శబ్దః పరాగః తత్-అనన్తరమ్
యయౌ పశ్చాత్ రథ-ఆది ఇతి చతుః-స్కన్ధ ఇవ సా చమూః

అన్వయః
అగ్రే ప్రతాపః (యయౌ) తతః శబ్దః (యయౌ) తదనన్తరం పరాగః (యయౌ) ( తత్) పశ్చాత్ రథాది (యయౌ) ఇతి సా చమూః చతుఃస్కన్ధా ఇవ యయౌ.  ॥4.30॥

వాచ్యపరివర్తనమ్
అగ్రే ప్రతాపేన (యయే) తతః శబ్దేన (యయే) తదనన్తరం పరాగేణ (యయే) (తత్-) పశ్చాత్ రథాదినా (యయే) ఇతి తయా చమ్వా చతుఃస్కన్ధయా ఇవ (యయే) ॥

సరలార్థః
దిగ్విజయే ప్రస్థితస్య రఘోః ప్రతాపకథా సర్వస్యాగ్రే విచచార, తతశ్చ సైన్యకలకలో యయౌ తదను దిగన్తవ్యాపినీ ధూలిః విససార, తదను తస్య వాహినీ చచాల ఇత్థం సా సేనా చతుర్ధా విభక్తేవ యయౌ.

తాత్పర్యమ్
మొదట రఘువు యొక్క తేజస్సు (దానికి సంబంధించిన వార్త) వెళ్ళింది. అటు పిమ్మట సైన్యపు కలకలము వెళ్ళింది. ఆ తరువాత ఆ సైన్యము రేపిన ధూళి. తదనంతరము, రథాది సైన్యము. ఈ విధంగా ఆ సైన్యము నాలుగంచెలుగా వెళ్ళింది.

No comments:

Post a Comment