Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.28

శ్లోకః
స యయౌ ప్రథమం ప్రాచీం తుల్యః ప్రాచీనబర్హిషా
అహితానిలోద్ధూతైస్తర్జయన్నివ కేతుభిః4.28॥

పదవిభాగః
స యయౌ ప్రథమం ప్రాచీం తుల్యః ప్రాచీన-బర్హిషా అహిత-అనిల-ఉద్ధూతైః తర్జయన్ ఇవ కేతుభిః

అన్వయః
ప్రాచీనబర్హిషా తుల్యః సః (రఘుః) అనిలోద్ధూతైః కేతుభిః అహితాన్ తర్జయన్ ఇవ ప్రథమం ప్రాచీం (దిశం) యయౌ 4.28

వాచ్యపరివర్తనమ్
ప్రాచీనబర్హిషా తుల్యేన తేన అనిలోద్ధూతైః కేతుభిః అహితాన్ తర్జయతా ఇవ, ప్రథమం ప్రాచీ (దిక్) యయే

సరలార్థః
శక్రతుల్యప్రతాపశాలీ రఘుః ప్రథమం పూర్వాం దిశం జేతుం జగామ, అనుకూలవాయువేగేన తస్య యుద్ధకేతవః కమ్పన్తే స్మ, స పతాకాఛలేన శత్రూన్ తర్జయన్ ఇవ చచాల

తాత్పర్యమ్
ఇంద్రుడితో సమానుడైన అతడు శత్రువులను బెదిరిస్తున్నవా అన్నట్లు రెపరెపలాడుతున్న జెండాలతో మొదటగా (ఏ దిక్కుకైతే ఇంద్రుడు దిక్పాలకుడో ఆ) తూర్పు దిక్కుకు ప్రయాణించాడు.

No comments:

Post a Comment