శ్లోకః
ప్రతిజగ్రాహ
కాలిఙ్గస్తమస్త్రైర్గజసాధనః ।
పక్షచ్ఛేదోద్యతం శక్రం శిలావర్షీవ
పర్వతః ॥4.40॥
పదవిభాగః
ప్రతిజగ్రాహ కాలిఙ్గః తమ్ అస్త్రైః గజ-సాధనః । పక్షః-ఛేద-ఉద్యతం శక్రం శిలా-వర్షీ ఇవ
పర్వతః ॥
అన్వయః
గజసాధనః కాలిఙ్గః అస్త్రైః తం రఘుమ్, శిలావర్షీ
పర్వతః పక్షచ్ఛేదోద్యతం శక్రమ్ ఇవ ప్రతిజగ్రాహ ॥4.40॥
వాచ్యపరివర్తనమ్
శిలావర్షిణా పర్వతేన పక్షచ్ఛేదోద్యతః
శక్రః ఇవ, గజసాధనేన
కాలిఙ్గేవ అస్త్రైః సః (రఘుః) ప్రతిజగృహే ॥
సరలార్థః
యథా గిరిః పక్షచ్ఛేదోద్యతం పురన్దరం
శిలావర్షేణ ప్రతిరురోధ,
తథా గజారూఢః కలిఙ్గనాథః అపి ఉద్యతాయుధం రఘుమ్ అస్త్రవర్షేణ ప్రతిజగ్రాహే ॥
తాత్పర్యమ్
ఇంద్రుడు తన రెక్కలను నరకరాగా పర్వతము
అతడిని శిలావర్షంతో ఎదుర్కొన్నట్లు, గజసైన్యసంపన్నుడైన
కళింగరాజు రఘువును తన అస్త్రాలతో ఎదుర్కొన్నాడు.
No comments:
Post a Comment