శ్లోకః
అవకాశం కిలోదన్వాన్రామాయాభ్యర్థితో దదౌ ।
అపరాన్తమహీపాలవ్యాజేన రఘవే కరమ్ ॥4.58॥
పదవిభాగః
అవకాశం కిల ఉదన్వాన్ రామాయ-అభ్యర్థితః దదౌ । అపరాన్త-మహీపాల-వ్యాజేన రఘవే కరమ్ ॥
అన్వయః
కిల ఉదన్వాన్ అభ్యర్థితః (సన్) రామాయ
అవకాశం దదౌ, రఘవే
(తు) అపరాన్తమహీపాలవ్యాజేన కరం (దదౌ) ॥4.58॥
వాచ్యపరివర్తనమ్
కిల ఉదన్వతా అర్థితేన (సతా) రామాయ
అవకాశః దదే, రఘవే (తు) అపరాన్తమహీపాలవ్యాజేన కరః (దదే) ॥
సరలార్థః
యస్య సకాశాత్ పరశురామోపి యాచాఞంకృత్వా
స్థానం లబ్ధవాన్ సోఽపి సాగరః పాశ్చాత్యమహీపాలచ్ఛలేన భయాదాగత్య రఘవే
నమ్రతాసూచకం కరం దత్తవాన్ ॥
తాత్పర్యమ్
(ఒకప్పుడు) పరుశురాముడు
అడిగిన తరువాతనే అతడికి స్థలమునిచ్చిన నముద్రుడు పడమటి దేశాల రాజుల (ఓటమి అనే) మిషతో రఘువుకు (అడగకుండానే)
కప్పం చెల్లించాడు.
No comments:
Post a Comment