శ్లోకః
భోగివేష్టనమార్గేషు చన్దనానాం
సమర్పితమ్ ।
నాస్రసత్కరిణాం గ్రైవం
త్రిపదీఛేదినామపి ॥4.48॥
పదవిభాగః
భోగి-వేష్టన-మార్గేషు చన్దనానాం సమర్పితమ్ । న అస్రసత్
కరిణాం గ్రైవం త్రిపదీ-ఛేదినామ్ అపి ॥
అన్వయః
చన్దనానాం భోగివేష్టనమార్గేషు సమర్పితం
త్రిపదీఛేదినామపి కరిణాం గ్రైవం న అస్రసత్ ॥4.48॥
వాచ్యపరివర్తనమ్
త్రిపదీఛేదినామ్ అపి కరిణాం చన్దనానాం
భోగివేష్టనమార్గేషు సమర్పితేన గ్రైవేణ న అస్రంసి ॥
సరలార్థః
చన్దనప్రియాణాం సర్పాణాం
నిరన్తరవేష్టనాత్ తరుషు యత్ర గమ్భీరా రేఖా జాతాః తత్ర రఘునాగానాం గ్రీవారజ్జుబన్ధనాత్ తాని బన్ధనాని తత్ర తథా
దృఢసంసక్తాని బభూవుః యథా పాదబన్ధనచ్ఛేదనసమర్థా అపి తే గజాః తాని గ్రీవాబన్ధనాని
భ్రంశయితుం న సమర్థాః బభూవుః ॥
తాత్పర్యమ్
నిరంతరము పాములు చుట్టుకోవటం వలన మలయపర్వతముపైని
చందనపు చెట్ల బోదెలపై ఏర్పడిన నెర్రెలలో (గాడి/చాలు) రఘువు యొక్క ఏనుగులను మెడ గొలుసులతో కట్టివేసారు.
కాలి కట్లను తెంపుకోగలిగినప్పటికీ ఆ మెడ గొలుసులను తెంపుకోవడం వాటి వల్ల
కాలేదు.
No comments:
Post a Comment