Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.73


శ్లోకః
భూర్జేషు మర్మరీభూతాః కీచకధ్వనిహేతవః
గఙ్గాశీకరిణో మార్గే మరుతస్తం సిషేవిరే4.73

పదవిభాగః
భూర్జేషు మర్మరీభూతాః కీచక-ధ్వని-హేతవః గఙ్గా-శీకరిణః మార్గే మరుతః తం సిషేవిరే

అన్వయః
మార్గే భూర్జేషు మర్మరీభూతాః కీచకధ్వనిహేతవః గఙ్జా-శీకరిణః మరుతః తం ( రఘుం) సిషేవిరే 4.73

వాచ్యపరివర్తనమ్
మార్గే భూర్జేషు మర్మరీభూతైః చ కీచకధ్వనిహేతుభిః గఙ్గాశీకరిభిః మరుద్భిః సః (రఘుః) సిషేవే

సరలార్థః
కీచక-వంశ-వివరేషు మధురశబ్దమ్ ఉత్పాదయన్తః గఙ్గాశీకరాన్ చ సఞ్చారయన్తః నిర్మలాః హిమాచలపవనాః తస్య రఘోః మార్గశ్రమం శమయామాసుః

తాత్పర్యమ్
తోవలో - భూర్జపత్రపు ఎండుటాకుల గలగలలతో, వెదురు చెట్ల రంధ్రాల హోరుతో, గంగానది నీటి తుంపరలతో ఉన్న గాలులు అతడిని (సేదదీర్చి) సేవించాయి.

No comments:

Post a Comment