Friday, September 7, 2018

రఘువంశమ్- 4.14


శ్లోకః
లబ్ధప్రశమనస్వస్థమథైనం సముపస్థితా ।
పార్థివశ్రీర్ద్వితీయేవ శరత్-పఙ్కజలక్షణా ॥4.14॥

పదవిభాగః
లబ్ధ-ప్రశమన-స్వస్థమ్ అథ ఏనం సముపస్థితా । పార్థివ-శ్రీః ద్వితీయా ఇవ శరత్-పఙ్కజ-లక్షణా ॥

అన్వయః
అథ లబ్ధప్రశమనస్వస్థం ఏనం పఙ్కజలక్షణా శరత్ ద్వితీయా పార్థివశ్రీః ఇవ సముపస్థితా ॥4.14॥

వాచ్యపరివర్తనమ్
అథ, పఙ్కజలక్షణయా శరదా ద్వితీయయా పార్థివశ్రియా ఇవ లబ్ధప్రశమనస్వస్థః ఏషః (రఘుః) ఉపతస్థే ॥

సరలార్థః
రాజ్యే శత్రునిరాకరణేన సర్వథా శాన్తిం సంస్థాప్య యదా స రఘుః స్వస్థచిత్తస్సన్ అవతస్థే తదా శరత్ ప్రఫుల్లకమలరూపైః లక్షణైః అపరా రాజలక్ష్మీరివ తం సేవితుముపస్థితా ॥

తాత్పర్యము
రాజ్యమును స్థిరపరచుకొని హాయిగా ఉన్న రఘువుకు మొదటి భార్య రాజ్యలక్ష్మి. కాగా, తామరపూవుల శోభ గల శరదృతువు అతడికి రెండవభార్య అయ్యింది.
(రాజ్యపాలన సుఖశాంతులతో సాగుతూ ఉండగా శరదృతువు వచ్చింది అని భావం.)

No comments:

Post a Comment