శ్లోకః
ప్రసాదసుముఖే తస్మింశ్చన్ద్రే చ
విశదప్రభే ॥
తదా చక్షుష్మతాం ప్రీతిరాసీత్సమరసా
ద్వయోః ॥4.18॥
అన్వయః
తదా చక్షుష్మతాం ప్రసాద-సుముఖే
తస్మిన్( రఘౌ) విశద-ప్రభే చన్ద్రే చ ద్వయోః చక్షుష్మతాం ప్రీతిః సమరసా ఆసీత్ ॥
వాచ్యపరివర్తనమ్
తదా చక్షుష్మతా ప్రీత్యా ప్రసాదసుముఖే
తస్మిన్ (రఘౌ) విశదప్రభే చన్ద్రే చ ద్వయోః
(మణే) సమరసయా అభూయత ॥
సరలార్థః
నభసి మేఘానాం తిరోధానాత్సుధాకరదృష్ట్వా
దర్శకానాం మనఃసు కోపి పరమానన్దరసో జాయతే రాజ్యే ఉపద్రవాణాం తిరోధానాత్ తం రఘుం
దృష్ట్వా దర్శకానాం మనఃసు తథైవ కోపి పరమానన్దరసో జాతః ॥
తాత్పర్యమ్
పండు వెన్నెలను కురిపించే చంద్రుడిని
చూసినప్పుడు కలిగిన ఆనందమే ఆ రాజ్యపు ప్రజలకు ప్రసన్నవదనుడైన రఘువును చూసినప్పుడు
కలిగేది.
No comments:
Post a Comment